Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

  • April 18, 2026 / 06:31 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణ వ్యూహం ఈమధ్య కాస్త మారింది. ఒకేసారి వందల కోట్ల భారీ ప్రాజెక్టుల వెంట పడకుండా, కంటెంట్ బేస్డ్ మరియు మీడియం రేంజ్ సినిమాలపై ఆయన ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే తన మెయిన్ బ్యానర్ ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ పై విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన్’, దేవిశ్రీ ప్రసాద్ పాన్-ఇండియా మూవీ ‘ఎల్లమ్మ’ ఆశిష్ రెడ్డి ‘దేత్తడి’ లాంటి ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. అయితే ఈ బ్యానర్ బ్రాండ్ ఇమేజ్‌ను 2027 నాటికి మళ్లీ వందల కోట్ల భారీ క్రేజీ ప్రాజెక్టుల వైపు మళ్లించేందుకు ఆయన అదిరిపోయే స్కెచ్ వేశారు. అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ కూడా ఒకటి.

Allu Arjun, Dil Raju

దిల్ రాజు, అల్లు అర్జున్ కాంబో అంటేనే బాక్సాఫీస్ దగ్గర మినిమం గ్యారెంటీ. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆర్య’, ‘పరుగు’ లాంటి సినిమాలు కమర్షియల్‌గా హిట్స్ సాధించాయి. ఆ ట్రాక్ రికార్డ్, వాళ్ల మధ్య ఉన్న పర్సనల్ బాండింగ్‌తో మరోసారి బన్నీతో భారీ ప్రాజెక్ట్ నిర్మించాలని దిల్ రాజు ఫిక్స్ అయ్యారు. అయితే బన్నీ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. అట్లీ డైరెక్షన్‌లో వస్తున్న ‘రాకా’ పూర్తయ్యాక, లోకేష్ కనగరాజ్‌తో ఓ పాన్ ఇండియా ఫిల్మ్, ఆ వెంటనే హోమ్ బ్యానర్ ‘గీతా ఆర్ట్స్’ లో మరో సినిమా చేయాల్సి ఉంది.

Allu Arjun made Dil Raju wait for three years

ఈ కమిట్‌మెంట్స్ అన్నీ పూర్తయ్యాకే దిల్ రాజు బ్యానర్‌లో సినిమా చేయడానికి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ లెక్కన చూసుకుంటే.. ఈ క్రేజీ కాంబో 2028లో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. అయితే, ఈ ప్రాజెక్ట్ కోసం ఏ డైరెక్టర్‌ను రంగంలోకి దించాలనే దానిపై దిల్ రాజు టీమ్ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. నిజానికి ప్రశాంత్ నీల్‌ను లాక్ చేయాలని ముందుగా ట్రై చేసినా.. ఆయన చేతిలో ఉన్న వరుస ప్రాజెక్టుల వల్ల అది కుదరలేదని ఇండస్ట్రీ టాక్. ఈ ఏడాది చివరికల్లా ఓ టాప్ డైరెక్టర్‌ను, పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను ఫైనల్ చేయాలని చూస్తున్నారు. అన్నీ కుదిరితే 2027లో ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.

కూతురి పెళ్లి కోసం వేట మొదలు పెట్టిన కమల్ హాసన్.. శృతి ఏమంటుందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Dil Raju

Also Read

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

related news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

trending news

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

18 hours ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

1 day ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

1 day ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

8 hours ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

9 hours ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

10 hours ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

11 hours ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version