Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » బన్నీ వ్యూహం వెనుక అసలు కారణం ఇదేనా??

బన్నీ వ్యూహం వెనుక అసలు కారణం ఇదేనా??

  • March 23, 2017 / 06:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బన్నీ వ్యూహం వెనుక అసలు కారణం ఇదేనా??

టాలీవుడ్ లో మెగా శిబిరం కోపతాపాలతో ఊగిపోతుంది అనడానికి చిరు-పవన్ ఎపిసోడ్, మరియు బన్నీ-పవన్ ఎపిసోడ్ సాక్ష్యాలుగా చెప్పవచ్చు…అయితే అదే క్రమంలో బన్నీ ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ తమ హీరోలాపౌ వస్తున్న నెగేటివే ప్రచారాన్ని తిప్పి కొట్టే పనిలో బిజీగా ఉన్నారు…ఇదిలా ఉంటే రేపు విడుదల కాబోతున్న పవర్ స్టార్ పవర్‌ఫుల్ మూవీ కాటమ రాయుడుపై పవన్ అభిమానులు చాలా ఆశలే పెట్టుకున్నారు….అసలే సర్దార్ దెబ్బకు దిగాలు పడిపోయిన ఫ్యాన్స్…ఇప్పుడు ఈ సినిమా రిసల్ట్ పై కాస్త టెన్షన్ లో ఉన్నట్లే తెలుస్తుంది…ఇదిలా ఉంటే మరో పక్క బన్నీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దువ్వాడ జగన్నాథం’ కు కోటి వ్యూస్ వచ్చిన విషయం తెలిందే. అదే సంఖ్యలో డిస్‌లైక్స్ సైతం ఎక్కువ వచ్చిన విషయం, ఎందుకు వచ్చాయో కూడా తెలుసు…అయితే వాస్తవంగా మాట్లాడుకుంటే…బన్నీ ‘దువ్వాడ జగన్నాథం’ కు కోటి వ్యూస్ పవన్ ‘కాటమరాయుడు’ టీజర్ కన్నా వేగంగా వచ్చాయి.

ఈ విషయాన్ని సెలెబ్రేట్ చేసుకుంటూ భారీగా పబ్లిసిటీ చేద్దామని ‘దువ్వాడ జగన్నాథం’ యూనిట్ సభ్యులు బన్నీ కు సూచించినా అల్లు అర్జున్ చాల వ్యూహాత్మకంగా ఆలోచించి ఇలాంటి పబ్లిసిటీ వద్దు అని చెప్పినట్లు టాక్. దానికి గల కారాణాలు ఏంటి అని ఆలోచిస్తే….పవన్ ‘కాటమరాయుడు’ అసలు కారణం అని తెలుస్తుంది…. విషయంలోకి వెళితే…‘కాటమరాయుడు’ విడుదలకు ముందు ‘దువ్వాడ జగన్నాథం’ కు సంబంధించి ఎటువంటి పబ్లిసిటీ చేసినా అది ‘కాటమరాయుడు’ కి నెగిటివ్ పబ్లిసిటీగా పవన్ అభిమానులు ఆలోచించే నేపధ్యంలో ‘కాటమరాయుడు’ రిలీజ్ అయి ఆ సినిమా రిజల్ట్ వచ్చే వరకు ‘దువ్వాడ జగన్నాథం’ విషయంలో వ్యూహాత్మక మౌనం పాటించాలి అన్న ఉద్దేశ్యంలో అల్లు అర్జున్ ఉన్నట్లు టాక్. అదే క్రమంలో ఆ సినిమా రిసల్ట్ ఏమాత్రం తేడా వచ్చినా కూడా మనం కాస్త జాగ్రత్తగా మన సినిమాను ప్రమోట్ చేసుకుందాం కానీ…పవన్ సినిమా విషయంలో కాస్త ఆచి తూచి అడుగులు వేద్దాం అని బన్నీ ఆలోచన….ఎందుకంటే అసలే కోపాల సెగ రగులుతుంది…ఏమాత్రం తేడా వచ్చినా…మళ్లీ రాజుకుంటుంది ఎందుకు అని బన్నీ ప్లాన్…చూద్దాం మున్ముందు ఏం జరుగుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Allu Arjun Duvvada Jagannadham Movie
  • #Duvvada Jagannadham Movie
  • #katamarayudu movie
  • #pawan kalyan

Also Read

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

related news

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

11 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

12 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

15 hours ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

14 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

14 hours ago
Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

16 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

17 hours ago
The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version