Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Allu Arjun: కోలీవుడ్‌ బెస్ట్‌ మూవీలో ఛాన్స్‌ మిస్‌ చేసుకున్న బన్నీ.. ఏమైందంటే?

Allu Arjun: కోలీవుడ్‌ బెస్ట్‌ మూవీలో ఛాన్స్‌ మిస్‌ చేసుకున్న బన్నీ.. ఏమైందంటే?

  • April 13, 2023 / 12:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: కోలీవుడ్‌ బెస్ట్‌ మూవీలో ఛాన్స్‌ మిస్‌ చేసుకున్న బన్నీ.. ఏమైందంటే?

వెట్రిమారన్‌ – ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో సినిమా అంటూ.. చాలా రోజుల నుండి వార్తలు వింటున్నాం. సింగిల్‌ సినిమా అని కొందరు, కాదు మల్టీస్టారర్‌ అని మరికొందరు అంటూ వచ్చారు. దీనిపై వెట్రిమారన్‌ గతంలో ఒకసారి క్లారిటీ ఇవ్వగా.. తాజాగా మరోసారి పూర్తి స్థాయిలో మాట్లాడి చాలా క్లారిటీ ఇచ్చారు. దీంతో మరో ఇద్దరు టాలీవుడ్‌ హీరోల సినిమాల గురించి కూడా చెప్పారు. దీంతో ఇప్పుడు ఆయన మాటలు వైరల్‌గా మారాయి.

‘ఆడుకాలం’ సినిమా తర్వాత ఓసారి అల్లు అర్జున్‌ని చెన్నైలో కలిశాను. అప్పుడు బన్నీ మాట్లాడుతూ తనకు తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వాలనే ఉద్దేశ్యం ఉందని చెప్పారు. ఏదైనా స్టోరీ ఉంటే చెప్పండి అని కూడా అడిగాడు. దాంతో ‘వడ చెన్నై’ సినిమాలో అల్లు అర్జున్‌కి ఓ పవర్‌ఫుల్ రోల్ చెప్పాను. ఆ తర్వాత ‘వడ చెన్నై’ సినిమా స్టోరీని మార్చి రాసి బన్నీకి చెప్పాను. అయితే కానీ కొన్ని కారణాల వల్ల బన్నీ ఆ పాత్ర చేయలేదు అని వెట్రిమారన్ చెప్పారు.

మొత్తంగా చూస్తే ‘వడ చెన్నై’ లాంటి సూపర్ హిట్ కోలీవుడ్ మూవీని (Allu Arjun) అల్లు అర్జున్ మిస్ చేసుకున్నాడు అని చెప్పాలి. అయితే ఛాన్స్ వస్తే అల్లు అర్జున్‌తో మంచి సినిమా చేయాలనే ఆలోచన ఉన్నట్లు వెట్రిమారన్ తెలిపారు. వెట్రిమారన్‌ దర్శకత్వంలో విజయ్‌ సేతుపతి, సూరి కీలక పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘విడుదలై పార్ట్‌ 1’. తమిళంలో ఇటలీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చితరం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

ఇప్పుడు తెలుగులో ‘విడుదల పార్ట్‌ 1’ ఏప్రిల్‌ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వెట్రిమారన్‌ ఈ విషయాలు చెప్పుకొచ్చారు. వెట్రిమారన్‌ ‘విడుదలై పార్ట్‌ 1’కు కొనసాగింపుగా ‘విడుదలై పార్ట్‌ 2’ తెరకెక్కించే పనిలో ఉన్నారు. దీని తర్వాత సూర్యతో ‘వాడివాసల్’ అనే సినిమా తెరకెక్కిస్తారు. మరోవైపు బన్నీ ‘పుష్ప 2’ తర్వాత కొరటాల శివ, సందీప్‌ రెడ్డి వంగా సినిమాలు చేస్తారని టాక్‌. కాబట్టి వెట్రిమారన్‌ – బన్ని సినిమా ఎప్పుడు అనేది చూడాలి.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bunny
  • #Director Vetrimaaran
  • #Vetrimaaran

Also Read

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

related news

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

trending news

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

9 mins ago
10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

53 mins ago
Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

2 hours ago
Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

3 hours ago
Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

4 hours ago

latest news

Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

4 hours ago
Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

5 hours ago
Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version