Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Allu Sneha Reddy: అత్తయ్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న స్నేహ.. అసలు మ్యాటర్ ఏంటంటే?

Allu Sneha Reddy: అత్తయ్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న స్నేహ.. అసలు మ్యాటర్ ఏంటంటే?

  • September 5, 2022 / 03:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Sneha Reddy: అత్తయ్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న స్నేహ.. అసలు మ్యాటర్ ఏంటంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి అల్లు కుటుంబం గురించి పరిచయం అవసరం లేదు. అల్లు రామలింగయ్య తర్వాత అల్లు అరవింద్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా కొనసాగుతూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక అల్లు అరవింద్ వారసుడిగా అల్లు అర్జున్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్నారు. ఇక ఈయన 2011వ సంవత్సరంలో తాను ప్రేమించిన అమ్మాయి స్నేహా రెడ్డిని పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. అల్లు అర్జున్ స్నేహ రెడ్డి ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం ఏర్పడి ఇద్దరు ఫోన్ నెంబర్స్ మార్చుకొని ముందు స్నేహితులుగా పరిచయమై ఆ తర్వాత ప్రేమికులుగా మారారు.

అల్లు అర్జున్ స్నేహాల పెళ్ళికి స్నేహ రెడ్డి తండ్రి ససేమిరా ఒప్పుకోలేదు.అల్లు అరవింద్ వెళ్లి అడిగినప్పటికీ పెళ్లికి ఒప్పుకొని ఆయన పెళ్ళంటూ చేసుకుంటే తనని చేసుకుంటానని స్నేహ మొండి పట్టు పట్టడంతో తప్పనిసరి పరిస్థితులలో వీరి వివాహం చేశారు. సినిమా ఇండస్ట్రీ అంటే భయం ఉండటం వల్లే స్నేహ రెడ్డి తండ్రి ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. ఇక ఎట్టకేలకు వీరి పెళ్లికి స్నేహ రెడ్డి తండ్రి ఒప్పుకోవడం 2011లో వీరి పెళ్లి ఘనంగా జరగడం అయ్యింది.

అల్లు అర్జున్ స్నేహ వివాహం అయిన వెంటనే అల్లు అర్జున్ తల్లి నిర్మల ఒక విషయంలో భయపడి తన కోడలికి కండిషన్ పెట్టారట.మోడ్రన్ యుగంలో ఉన్నటువంటి అల్లు అర్జున్ స్నేహ పిల్లల విషయంలో ఆలస్యం చేస్తారేమోనని భావించిన ఆమె పెళ్లయిన వెంటనే తనకు మనవడో మనవరాలో కావాలని కండిషన్ పెట్టారట. ఇలా పిల్లల విషయంలో తన తల్లి కండిషన్ పెట్టడంతో అల్లు స్నేహా సైతం తన అత్తయ్యకు ఇచ్చిన మాట ప్రకారం 2014లో అల్లు అయాన్ కి జన్మనిచ్చారు.

అలాగే 2016లో అల్లు అర్హకి జన్మనిచ్చారు.ఇలా అల్లు అర్జున్ తన భార్య పిల్లలతో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇక అల్లు అర్జున్ పిల్లల గురించి మనకు తెలిసిందే. ముఖ్యంగా అల్లు అర్హ తన అల్లరితో ఇప్పటికే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అదేవిధంగా సమంత నటించిన శాకుంతలం సినిమాలో అల్లు అర్హ భరతుడి పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Allu Arjun
  • #Allu Nirmala
  • #Allu sneha

Also Read

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

related news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Raaka: ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?

Allu Aravind: అల్లు అరవింద్‌ అన్నారు అంటే నిజమవుతుంది.. మరోసారి మృణాల్‌ పెళ్లి చర్చ

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

trending news

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

16 hours ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

17 hours ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

24 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

1 day ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

2 days ago

latest news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

19 hours ago
Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

2 days ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version