Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అల విజయం తరువాత బన్నీ మూవీ బడ్జెట్ పెంచేస్తున్నారట

అల విజయం తరువాత బన్నీ మూవీ బడ్జెట్ పెంచేస్తున్నారట

  • February 17, 2020 / 05:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అల విజయం తరువాత బన్నీ మూవీ బడ్జెట్ పెంచేస్తున్నారట

అల వైకుంఠపురంలో మూవీ వసూళ్ల సునామీకి ఇప్పట్లో అడ్డుకట్ట పడేలా కనిపించడం లేదు. జనవరి 12న విడుదలైన ఈ మూవీ రాష్ట్రంలో అనేక థియేటర్స్ లో ఇంకా మంచి వసూళ్లతో కొనసాగుతుంది. ఈ మధ్య అనేక కొత్త సినిమాలు విడుదలైనా, అల వైకుంఠపురంలో వసూళ్ల జోరు తగ్గడం లేదు. కాగా బన్నీ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లో ఉన్నారు. వెకేషన్ ముగించుకొని వచ్చిన అనంతరం ఆయన సుకుమార్ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ నందు పాల్గొంటారు. సుకుమార్ ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేశారు. ఈ షెడ్యూల్ కేరళలో జరుగగా బన్నీ పాల్గొనలేదు.

Ala Vaikunthapurramuloo Movie Review3

ఐతే అల వైకుంఠపురంలో మూవీ భారీ వసూళ్లు సాధించిన నేపథ్యంలో సుకుమార్ మూవీని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ భారీగా ఖర్చుపెట్టాలని చూస్తున్నారట. ఎక్కడా బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా చాలా రిచ్ గా వచ్చేలా నిర్మించే యోచనలో ఉన్నారట. బన్నీ మార్కెట్ విపరీతంగా పెరిగింది అని భావిస్తున్నారు వారు, గ్రాండ్ గా తెరకెక్కిస్తే భారీ వసూళ్లు దక్కించుకోవడం ఏమంత కష్టమైన పనికాదని వారు భావిస్తున్నారట. ఇక ఈ చిత్రం రాయసీమలోని చిత్తూర్ ప్రాంతంలో నడిచే ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. బన్నీ చిత్తూరు మాండలికంలో మాట్లాడాల్సిన నేపథ్యంలో బన్నీకి ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రత్యేకంగా ఓ టీంని ఏర్పాటు చేశారట.

Most Recommended Video

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##AA19 Movie
  • ##AA20 Movie
  • #Actress Rashmika Mandanna
  • #Ala Vaikunthapurramuloo Collections
  • #Ala Vaikunthapurramuloo Movie

Also Read

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

related news

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

trending news

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

1 hour ago
Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

4 hours ago
Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

8 hours ago
Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

9 hours ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

10 hours ago

latest news

వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

30 mins ago
Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

1 hour ago
Vijaya Mehta: ప్రముఖ నటి, దర్శకురాలు కన్నుమూత

2 hours ago
Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

12 hours ago
IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version