Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » అందుకే ఆలస్యం..నేనెప్పుడూ సిద్దమే..!

అందుకే ఆలస్యం..నేనెప్పుడూ సిద్దమే..!

  • February 5, 2020 / 10:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అందుకే ఆలస్యం..నేనెప్పుడూ సిద్దమే..!

అల వైకుంఠపురంలో మూవీ తో వచ్చిన సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న బన్నీ త్వరలో సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తన 20వ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఇప్పటికే కేరళలో సుకుమార్ ఓ షెడ్యూల్ పూర్తి చేశారు. ఈ షెడ్యూల్ నందు బన్నీ పాల్గొనలేదు. కాగా టాలీవుడ్ లో భారీ స్టార్ డమ్ కలిగిన హీరోగా ఉన్న, ఆయన బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని ఇప్పటి నుండో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. దీని గురించి ఓ జాతీయ మీడియా అల్లు అర్జున్ ని అడుగగా తనకు సరిపోయే మంచి కథ దొరకాలే కానీ బాలీవుడ్ మూవీ చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే అని చెప్పుకొచ్చారు.

Allu Arjun interview

బాలీవుడ్ లో బన్నీ ఇంత వరకు ఓ స్ట్రైట్ మూవీ విడుదల చేయకున్నప్పటికీ, ఈయన హిందీ ప్రేక్షకులకు సుపరిచితుడే. బన్నీ నటించిన సరైనోడు, దువ్వాడ జగన్నాధం హిందీలో డబ్భై యూ ట్యూబ్ లో విడుదల కాగా… వందల మిలియన్ వ్యూస్ దక్కించుకున్నాయి. బన్నీకి ఉన్న స్కిల్స్ రీత్యా అయన బాలీవుడ్ లో సక్సస్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. బన్నీ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తే చూసి ఎంజాయ్ చేయాలని ఆరాటపడుతున్న ఫ్యాన్స్ ఆశ ఎప్పుడు తీరుతుందో చూడాలి.

Most Recommended Video

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AA20
  • #Ala Vaikunthapurramuloo
  • #Allu Arjun
  • #Bollywood
  • #Bunny

Also Read

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Movie Runtime : రన్‌టైమ్‌ని ఛాలెంజ్ చేసిన సినిమాలు..!

Dhurandhar: The Revenge Collections: మొదటి వారమే చాలా రికార్డులు బ్రేక్ చేసిన ‘దురంధర్ 2’

trending news

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 mins ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

46 mins ago
OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

7 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

2 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

2 days ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

3 days ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version