Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Allu Arjun: ‘పుష్ప 2’ తో అల్లు అర్జున్ మార్కెట్ 4 రెట్లు పెరిగిందా?

Allu Arjun: ‘పుష్ప 2’ తో అల్లు అర్జున్ మార్కెట్ 4 రెట్లు పెరిగిందా?

  • December 3, 2024 / 04:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: ‘పుష్ప 2’ తో అల్లు అర్జున్ మార్కెట్ 4 రెట్లు పెరిగిందా?

అల్లు అర్జున్  (Allu Arjun) ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramuloo) వరకు రీజనల్ హీరోనే. కానీ కేరళ వంటి రాష్ట్రాల్లో కొద్దిపాటి ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ‘అల వైకుంఠపురములో’ సినిమా రీజనల్ మూవీగానే రిలీజ్ అయినప్పటికీ.. పాన్ ఇండియా సినిమాల మాదిరి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఆ తర్వాత పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘పుష్ప’ (Pushpa) కోవిడ్ టైంలో రిలీజ్ అయినప్పటికీ భారీ వసూళ్లు సాధించింది. ముఖ్యంగా నార్త్ లో ‘పుష్ప’ చాలా బాగా ఆడింది.

Allu Arjun

అక్కడ పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పటికీ దాని హవా అస్సలు తగ్గలేదు. ముఖ్యంగా పాట్నా వంటి ఏరియాల్లో అతి భారీ కలెక్షన్స్ ను రాబట్టి.. నార్త్ బయ్యర్స్ కి భారీ లాభాలు పంచింది. అందుకే ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule)  ప్రమోషన్స్ కి సంబంధించి అక్కడ మొదటి ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. అందువల్ల హైప్ ఇంకా పెరిగింది. బిజినెస్ ఇంకా బాగా జరిగింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'పుష్ప 2' మిస్ అవ్వకుండా చూడాలనడానికి గల 5 కారణాలు..!
  • 2 పుష్ప 2 హంగామా.. శిల్పారవి బ్యానర్ తో సడన్ ట్విస్ట్!
  • 3 'పుష్ప 2' తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కాబోతున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

వెయ్యి కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మొదటి తెలుగు సినిమాగా కాదు కాదు ఇండియన్ సినిమాగా ‘పుష్ప 2’ చరిత్ర సృష్టించింది. ఏకంగా ఈ సినిమా రూ.600 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి. దీంతో పాటు అల్లు అర్జున్ గత సినిమాల్లో ఎక్కువ బిజినెస్ చేసిన సినిమాలను ఓ లుక్కేద్దాం రండి :

పుష్ప ది రూల్ (పుష్ప 2) : రూ.600 కోట్లు

పుష్ప ది రైజ్ (పార్ట్ 1) : రూ.145.5 కోట్లు

అల వైకుంఠపురములో : రూ.85 కోట్లు

ala vaikunthapurramuloo

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా (Naa Peru Surya, Naa Illu India) : రూ.82 కోట్లు

Naa Peru Surya

డీజె(దువ్వాడ జగన్నాథం) (Duvvada Jagannadham) : రూ.79 కోట్లు

Duvvada Jagannadam

సరైనోడు (Sarrainodu) : రూ.53.4 కోట్లు

Sarrainodu

సన్ ఆఫ్ సత్యమూర్తి (S/O Satyamurthy) : రూ.52 కోట్లు

son of satyamurthy

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2: The Rule
  • #Sukumar

Also Read

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

related news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

trending news

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

3 mins ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

31 mins ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

57 mins ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

1 hour ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

2 hours ago

latest news

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

3 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

4 hours ago
Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version