Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » ALLU ARJUN: లోకల్ మాస్ వద్దు.. గ్లోబల్ రేంజ్ ముద్దు! బన్నీ రిజెక్ట్ చేసిన క్రేజీ సీక్వెల్స్ ఇవేనా?

ALLU ARJUN: లోకల్ మాస్ వద్దు.. గ్లోబల్ రేంజ్ ముద్దు! బన్నీ రిజెక్ట్ చేసిన క్రేజీ సీక్వెల్స్ ఇవేనా?

  • November 30, 2025 / 12:48 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ALLU ARJUN: లోకల్ మాస్ వద్దు.. గ్లోబల్ రేంజ్ ముద్దు! బన్నీ రిజెక్ట్ చేసిన క్రేజీ సీక్వెల్స్ ఇవేనా?

‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ స్థాయి ఎంతలా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆయన కేవలం టాలీవుడ్ హీరో కాదు, నేషనల్ వైడ్ ఐకాన్. ఈ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని, గతంలో బన్నీకి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకులు మళ్లీ ఆయనతో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. సురేందర్ రెడ్డి, బోయపాటి శ్రీను లాంటి మాస్ డైరెక్టర్లు బన్నీని కలిసి కథలు వినిపించినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అది కూడా మామూలు కథలు కాదు, ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్న క్రేజీ సీక్వెల్స్.

ALLU ARJUN

సురేందర్ రెడ్డి ‘రేసుగుర్రం 2’ ఐడియాతో వెళితే, బోయపాటి శ్రీను ఊర మాస్ ‘సరైనోడు 2’ స్క్రిప్ట్ తో బన్నీని అప్రోచ్ అయ్యారట. ఈ రెండు సినిమాలు బన్నీ కెరీర్‌లో అప్పట్లో బిగ్గెస్ట్ హిట్స్. ఇవి మళ్లీ వస్తే తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల వర్షం కురవడం ఖాయం. కానీ ఇక్కడే బన్నీ తన స్టాండ్ మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులను ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.

దీనికి ప్రధాన కారణం బన్నీ ఫోకస్ ఇప్పుడు పూర్తిగా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాల మీదే ఉండటం. రేసుగుర్రం, సరైనోడు వంటివి పక్కా రీజినల్ సినిమాలు. మన నేటివిటీకి, మన మాస్ ఆడియన్స్‌కి అవి పిచ్చెక్కించేస్తాయి కానీ, నార్త్ ఆడియన్స్‌కి లేదా గ్లోబల్ ఆడియన్స్‌కి అవి రొటీన్ మసాలా సినిమాల్లాగే అనిపిస్తాయి. అందుకే తన ఇమేజ్‌ను పెంచే యూనివర్సల్ సబ్జెక్ట్స్ తప్ప, ఇలాంటి రీజినల్ సీక్వెల్స్ చేయడానికి బన్నీ ఆసక్తి చూపించడం లేదట.

అందుకే ఇప్పుడు బన్నీ లైనప్‌లో అట్లీ, త్రివిక్రమ్, సందీప్ వంగా వంటి దర్శకులు ఉన్నారు. వీరంతా తమ కథలను నేషనల్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దగలరు. మినిమం 1000 కోట్ల మార్కెట్‌ను టార్గెట్ చేసిన బన్నీ, కేవలం తెలుగు బాక్సాఫీస్ దగ్గర సేఫ్ గేమ్ ఆడటానికి ఇష్టపడటం లేదు. రిస్క్ అయినా సరే, స్కేల్ పెద్దదిగా ఉండాలని కోరుకుంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun

Also Read

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

related news

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

trending news

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

3 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

5 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

9 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

3 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

6 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

7 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version