Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Allu Arjun,Bheemla Nayak: ఆలస్యంగా స్పందించిన బన్నీ.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!

Allu Arjun,Bheemla Nayak: ఆలస్యంగా స్పందించిన బన్నీ.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!

  • March 24, 2022 / 09:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun,Bheemla Nayak: ఆలస్యంగా స్పందించిన బన్నీ.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన భీమ్లా నాయక్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ నెల 24వ తేదీ నుంచి ఆహా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చింది. భీమ్లా నాయక్ సినిమాను థియేటర్లలో చూడని వాళ్లు ఓటీటీలో ఈ సినిమాను చూసి తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అయితే భీమ్లా నాయక్ సినిమా రిలీజైన సమయంలో బన్నీ ఈ సినిమా గురించి స్పందించలేదనే సంగతి తెలిసిందే.

Click Here To Watch NOW

బన్నీ భీమ్లా నాయక్ సినిమాను చూసినా ఎలాంటి కామెంట్ చేయకపోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం ఫీలయ్యారు. అయితే ఆహాలో భీమ్లా నాయక్ స్ట్రీమింగ్ అవుతుండటంతో బన్నీ ఈ విషయాన్ని అభిమానులతో పంచుకోవడంతో పాటు తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు. బన్నీ తన పోస్ట్ లో పార్టీకి లేటైందని చెబుతూ పుష్ప సినిమా గురించి తాను ఆలస్యంగా స్పందించానని చెప్పకనే చెప్పేశారు. పవన్, రానాతో పాటు భీమ్లా నాయక్ సినిమాకు పని చేసిన వాళ్లకు బన్నీ అభినందనలు తెలిపారు.

ఆహాలో భీమ్లా నాయక్ సినిమాను చూసి ఎంజాయ్ చేయాలని బన్నీ కోరారు. బన్నీ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం బన్నీ ఆలస్యంగా స్పందించడం గురించి సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు. బన్నీ ఆహాలో భీమ్లా నాయక్ సినిమా స్ట్రీమింగ్ అవుతోందని పాజిటివ్ గా రివ్యూ ఇచ్చారని లేకపోతే ఈ సినిమా గురించి స్పందించే వారు కాదని పవన్ ఫ్యాన్స్ చెబుతున్నారు.

బన్నీ భీమ్లా నాయక్ గురించి స్పందించి మరీ ఫ్యాన్స్ చేత విమర్శలను మూటగట్టుకుంటున్నారు. భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కు జోడీగా నిత్యామీనన్ నటించగా రానాకు జోడీగా సంయుక్త మీనన్ నటించారు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #Bheemla Nayak Collections
  • #Nithya Menen
  • #pawan kalyan
  • #Rana Daggubati

Also Read

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

related news

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Pawan Kalyan: షారుఖ్‌ ఖాన్‌కి ఇచ్చేంత ఇస్తామన్నా.. పవన్‌ ఓకే చెప్పలేదట..

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

trending news

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

38 mins ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

58 mins ago
Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

24 hours ago
Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

1 day ago
Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

1 day ago

latest news

Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

4 hours ago
Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

Sree Vishnu: మామూలుగానే కామెడీ అదరగొట్టేస్తాడు.. ఇప్పుడు డార్క్‌ కామెడీకి ఓకే చెప్పాడట

6 hours ago
Dhurandhar: ఇది కదా స్ట్రోక్‌ అంటే.. ఇది కదా రివేంజ్‌ అంటే.. ‘ధురంధర్‌’ టీమ్‌ ఏం చేసిందో తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version