Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » బబ్లీ యాంకర్ శ్రీముఖిని పక్కన పెట్టిన అల్లు అర్జున్

బబ్లీ యాంకర్ శ్రీముఖిని పక్కన పెట్టిన అల్లు అర్జున్

  • December 17, 2016 / 02:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బబ్లీ యాంకర్ శ్రీముఖిని పక్కన పెట్టిన అల్లు అర్జున్

పటాస్.. ఫుల్ టు బిందాస్.. అంటూ అదరగొట్టే బబ్లీ యాంకర్ శ్రీముఖి తనదైన స్టైల్లో బుల్లి తెరపై దూసుకు పోతోంది. పలు సినిమాల్లో హోమ్లీ క్యారక్టర్ చేసిన ఈ భామ త్వరలో రానున్న అడల్ట్ కామెడీ మూవీలో హాట్ గా కనిపించనుంది. అవసరాల శ్రీనివాస్ సెక్స్ ఎడిక్ట్ గా నటిస్తున్న “బాబు బాగా బిజీ” మూవీలో ముగ్గురు కథానాయికల్లో ఒకరిగా అందాల ఆరబోయనుంది. ఇలా సినిమాల్లోనూ, టీవీల్లోనూ జోరు మీదున్న శ్రీముఖి కి రీసెంట్ గా అల్లు అర్జున్ చేస్తున్న సినిమాలో ఛాన్స్ వచ్చింది. హరీష్ శంకర్ డైరక్షన్లో దిల్ రాజు నిర్మిస్తున్న దువ్వాడ జగన్నాధం మూవీలో ప్రధాన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది.

రెండో హీరోయిన్ గా శ్రీ ముఖిని తీసుకోవాలని డైరక్టర్ అనుకున్నారు. ఈ విషయాన్నీ స్టైలిష్ స్టార్ ముందు ఉంచగా ఆయన వద్దని చెప్పారు. ఆమెను ఎందుకు పక్కన పెట్టారని ఆరా తీస్తే అసలు విషయం బయటికి వచ్చింది. జులాయి సినిమాలో శ్రీ ముఖి బన్నీకి చెల్లెలి పాత్ర పోషించింది. ఇప్పుడు ఆమెతో రొమాన్స్ చేయడం ఇష్టం లేక వద్దన్నారని సమాచారం. జులాయి లో చెల్లెలిగా నటించకుంటే స్టైలిష్ స్టార్  పక్కన హీరోయిన్  నటించి మరిన్ని స్టార్ హీరోల సినిమాలో అవకాశాలు పట్టేసేది. ప్చ్ .. బంగారం లాంటి మిస్ చేసుకుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Anchor Sree Mukhi
  • #Sree Mukhi

Also Read

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

related news

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

trending news

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

2 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

16 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

1 day ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

1 day ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

3 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

23 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

24 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version