Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Allu Arjun , Trivikram: బన్నీని అలా చూపించబోతున్న త్రివిక్రమ్.. ఫ్యాన్స్ కు పండగే అంటూ?

Allu Arjun , Trivikram: బన్నీని అలా చూపించబోతున్న త్రివిక్రమ్.. ఫ్యాన్స్ కు పండగే అంటూ?

  • October 17, 2023 / 12:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun , Trivikram: బన్నీని అలా చూపించబోతున్న త్రివిక్రమ్.. ఫ్యాన్స్ కు పండగే అంటూ?

బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కాంబినేషన్లలో ఒకటిగా ఉంది. ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో హరిక హాసిని బ్యానర్ పై ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాను భారీ లెవెల్ లో ప్లాన్ చేశారని సమాచారం అందుతోంది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమాలో బన్నీ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారని ముంబై బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ముంబై బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించడం వల్ల భాషతో సంబంధం లేకుండా ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. అభిమానులకు మాత్రం ఈ సినిమా విందు భోజనంలా ఉండనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. బన్నీ త్రివిక్రమ్ మరోమారు బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన భవిష్యత్తు ప్రాజెక్ట్ లను భారీ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారని ప్రతి సినిమా ఫ్యాన్స్ ను అలరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని భోగట్టా. పుష్ప ది రూల్ షూట్ పూర్తైన వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో బన్నీకి జోడీగా నటించే లక్కీ హీరోయిన్ ఎవరో తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో పూజా హెగ్డే నటించే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.

తను హీరోగా నటించే ప్రతి సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించేలా (Allu Arjun) బన్నీ అడుగులు పడుతున్నాయి. సినిమా సినిమాకు లుక్ విషయంలో సైతం వైవిధ్యం ఉండేలా బన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకవైపు కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూనే మరోవైపు వరుస సినిమాలలో నటించేలా బన్నీ అడుగులు వేస్తున్నారు. బాలీవుడ్ మల్టీస్టారర్ సినిమాలలో నటించే ఛాన్స్ వస్తున్నా వేర్వేరు కారణాల వల్ల బన్నీ రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #trivikram

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

2 days ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

2 days ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

1 day ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

2 days ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

2 days ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

2 days ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version