మిర్రర్ సెల్ఫీలతో మతి పోగొడుతున్న అల్లు స్నేహా రెడ్డి.. వీడియో వైరల్..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే.. ఎప్పటికప్పుడు తమ ఫ్యామిలీకి సంబంధించిన బెస్ట్ మూమెంట్స్‌ని షేర్ చేస్తుంటారు.. స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందం ఆమె సొంతం.. రెగ్యులర్‌ వర్కౌట్స్,.. డైట్‌తో ఫిజిక్‌ని బాగా మెయింటెన్ చేస్తున్నారు.. బన్నీ భార్యగా సోషల్ మీడియాలో స్నేహా రెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉంది.. రీసెంట్‌గా స్నేహా పోస్ట్ చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది..

స్టైలిష్ కాస్ట్యూమ్స్‌లో, డిఫరెంట్ డిఫరెంట్ మిర్రర్ సెల్పీస్ తీసుకుని వాటన్నిటినీ ఓ వీడియో రూపంలో షేర్ చేశారు.. ‘మిర్రర్ సెల్ఫీలంటే ఎవరు ఇష్టపడరు’ అంటూ కామెంట్ చేశారామె.. ఫ్యాన్స్, నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోందీ వీడియో.. ‘ట్రెడిషనల్ గానే కాదు.. మోడ్రన్ వేర్‌లో కూడా చాలా అందంగా ఉన్నారు.. సినిమాల్లో యాక్ట్ చెయ్యొచ్చు కదా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఇన్‌స్టాగ్రామ్‌లో 8.8 మిలియన్ల మంది ఆమెను ఫాలో చేస్తున్నారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus