Allu Sneha Reddy: వామ్మో బన్నీ భార్య ఏంటీ అంత మాట అనేసింది!

  • October 10, 2023 / 11:14 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అల్లు అర్జున్ గురించి చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా ఇండస్ట్రీలో ఎంతోమంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అయ్యారు. ఇక అల్లు అర్జున్ స్నేహ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా వీరిద్దరు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక ప్రస్తుతం వీరిద్దరు కూడా వెకేషన్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా వీరి వెకేషన్ కు సంబంధించినటువంటి అన్ని ఫోటోలు వీడియోలను సోషల్ మీడియా వేదికగా స్నేహ రెడ్డి అభిమానులతో పంచుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈమెకు హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం తెలిసిందే. తన పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలను ఈమె ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు . సోషల్ మీడియా వేదిక స్నేహ రెడ్డి చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

తాను లవ్ లో ఉన్నా లేకపోయినా కూడా శాంపైన్ తాగుతాను అని కొటేషన్ ను పోస్ట్ చేశారు.తనకు శాంపైన్ తాగడం ఇష్టం అంటూ ఈ సందర్భంగా ఈమె సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఇలా నాకు అలవాటు ఉంది అంటూ ఈమె షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇలా స్నేహ రెడ్డి (Allu Sneha Reddy) శాంపైన్ తాగుతాను అంటూ పోస్ట్ చేయడంతో బన్నీ ఫాన్స్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

ఇలాంటి అలవాటు ఉంటే ఉండనివ్వు కానీ ఇలా బయట పెట్టడం ఏంటి అంటూ ఈమె పోస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం తన భర్తతో కలిసి వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నటువంటి అక్కడ విశేషాలు అన్నింటిని కూడా అభిమానులతో పంచుకుంటున్నారు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus