Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Allu Arjun: ‘పుష్ప 2’ సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ కామెంట్స్ వైరల్!

Allu Arjun: ‘పుష్ప 2’ సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ కామెంట్స్ వైరల్!

  • December 12, 2024 / 07:13 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: ‘పుష్ప 2’ సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ కామెంట్స్ వైరల్!

‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) సినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఇదే ఆనందంలో ఢిల్లీలో ఓ ప్రెస్ మీట్ పెట్టి… మరింతగా ఈ సినిమాని పుష్ చేయాలని భావించారు మేకర్స్. తాజాగా జరిగిన ప్రెస్ మీట్లో నిర్మాతలు, హీరో… పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తి చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ (Allu Arjun)  ఇచ్చిన స్పీచ్ హాట్ టాపిక్ అయ్యింది. అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘ నంబర్లు అనేవి తాత్కాలికం మాత్రమే. కానీ ఈ నెంబర్లు చూసినప్పుడు నాకు ఆడియన్స్ ప్రేమ కూడా కనపడుతూ ఉంటుంది.

Allu Arjun

వాళ్ళ ప్రేమనే సూచిస్తూ ఉంటాయి ఈ నంబర్స్. కానీ వచ్చే ఏడాది ఏప్రిల్, మే టైంకి మా ‘పుష్ప 2’ నంబర్స్ బ్రేక్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలా బ్రేక్ అయితేనే మన ఇండియన్ సినిమా ఎదుగుతున్నట్టు అర్థం. ‘పుష్ప 2′ ని ఇంత పెద్ద హిట్ చేసిన ఇండియా వైడ్ ప్రేక్షకులకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తమ్ముడి గొడవపై మంచు విష్ణు క్లారిటీ.. ఏమన్నారంట!
  • 2 మా నాన్న దేవుడు.. కానీ ఆమె కోసమే పోరాడుతున్నా: మంచు మనోజ్
  • 3 రజనీకాంత్‌ @ 74... ఈ 18 విషయాలు మీకు తెలుసా?

‘ఆ తర్వాత ఇండియాలో 38 కోట్ల మంది భర్తలు ఉన్నారు. వాళ్లకు మీరు ఇచ్చే సలహా ఏంటి?’ అంటూ అల్లు అర్జున్..ని ప్రశ్నించాడు యాంకర్. ఇందుకు అల్లు అర్జున్.. ‘ఆ 38 కోట్ల మంది భర్తలు పెళ్ళాల మాట వినాలి అని కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ‘పుష్ప 2’ సినిమాలో పుష్ప రాజ్… పెళ్ళాం మాట వినడం వల్ల ముఖ్యమంత్రినే మార్చేసే రేంజ్ కి వెళ్తాడు. ఆ సీన్స్ ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చాయి.

ప్రియుడితో ఘనంగా కీర్తి సురేష్ పెళ్ళి..వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2: The Rule
  • #Sukumar

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

1 hour ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

52 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

24 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version