Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా డైరక్టర్ అతనేనా?

అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా డైరక్టర్ అతనేనా?

  • March 6, 2018 / 01:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా డైరక్టర్ అతనేనా?

అల్లు అర్జున్ స్టైలిష్ హీరో మాత్రమే కాదు.. తెలివైన హీరో అని కూడా చెప్పొచ్చు. అతను సినిమాలను ఒప్పుకోవడంలో కొంతకాలంగా ఓ స్టాటజీ ఫాలో అయ్యేవారు. బన్నీకి స్టోరీ నచ్చడమే కాదు.. డైరక్టర్స్ కెరీర్ ట్రాక్ కూడా నచ్చాలి. అప్పుడే ఒకే చెప్పేవారు. అయితే ఈ మధ్య తన ప్లాన్ ని తానే చేంజ్ చేసుకున్నారు. కొత్తవాళ్ళకి అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.  దువ్వాడ జగన్నాథం తర్వాత బన్నీ ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో “నా పేరు సూర్య” సినిమా చేస్తున్నారు. దీని తర్వాత ఫ్లాప్ డైరక్టర్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.  “ఎక్కడికి పోతావు చిన్నవాడా” సినిమాతో వి.ఐ ఆనంద్ దర్శకుడిగా తొలి విజయాన్ని అందుకున్నారు. అంతకముందు చేసిన మూడు సినిమాలు ఫెయిల్ అయినప్పటికీ.. ఈ సినిమా టేకింగ్ నచ్చి అందరూ అభినందించారు.

అల్లు అర్జున్ అయితే  తనకోసం ఓ కథని రెడీ చేయమని చెప్పారు. అలాగే తమ్ముడు శిరీష్ ని అతని దర్శకత్వంలో నటించమని చెప్పారు. దాంతో అల్లు శిరీష్  “ఒక్క క్షణం” అనే చిత్రాన్ని చేశారు. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో బన్నీకి దిమ్మదిరిగింది. కొత్తవారితో పోతే తాను అడ్రస్ లేకుండా పోతానని బయపడి.. పాత బాటలోకి వచ్చినట్టు తెలిసింది. హిట్ ట్రాక్ లో ఉన్న క్రిష్ కి ఒకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం క్రిష్ కంగనా రనౌత్ తో మణికర్ణిక మూవీ చేస్తున్నారు. దీనితర్వాత అల్లు అర్జున్ ని డైరక్ట్ చేయనున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Allu Arjun Next Film

Also Read

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

related news

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

అట్లీ – అల్లు అర్జున్ సినిమాకి ‘ఐకాన్’ టైటిల్??

Atlee: దీపిక కండిషన్లకు అట్లీ – అల్లు అర్జున్‌ ఓకే చెప్పారా? ఐదుగురు హీరోయిన్లు వీరేనా?

Allu Arjun, Atlee: అల్లు అర్జున్ – అట్లీ.. ఇది అస్సలు ఊహించలేదు..!

Atlee, Allu Arjun: బన్నీ ఇంటికి అట్లీ.. ప్లాన్ ఏంటంటే..!

Sai Sreenivas: బెల్లంకొండ మెచ్యూరిటీ.. బానే తెలుసుకున్నాడు..!

trending news

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

2 hours ago
Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

19 hours ago
Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

20 hours ago
House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

21 hours ago

latest news

Srinu Vaitla: ఆ సినిమాలో రవితేజను వెంకీ అని పిలవలేదట.. మీరు పసిగట్టారా?

3 hours ago
Housefull 5: తలల పట్టుకుంటున్న ‘హౌస్‌ఫుల్‌’ ఫ్యాన్స్‌.. బాలీవుడ్‌ జనాలు ఏం చేస్తారో?

తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అంతర్గత కమిటీ ఏర్పాటు!

4 hours ago
డేరింగ్‌ స్టంట్‌తో గిన్నిస్‌ బుక్‌లోకి స్టార్‌ హీరో.. ఏం చేశాడంటే?

Anirudh Ravichander: ‘కింగ్డమ్’ టీంని ఇబ్బంది పెడుతున్న అనిరుధ్..?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version