Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » Allu Ayaan, Allu Arha: అల్లు అర్హ, అయాన్ ల క్యూట్ ఫోటో వైరల్!

Allu Ayaan, Allu Arha: అల్లు అర్హ, అయాన్ ల క్యూట్ ఫోటో వైరల్!

  • June 18, 2021 / 06:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Ayaan, Allu Arha: అల్లు అర్హ, అయాన్ ల క్యూట్ ఫోటో వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ప్రతి రోజూ ఏదొక పోస్ట్ పెడుతూ వార్తల్లో నిలుస్తుంటుంది. హీరోల భార్యల్లో ఎవరికీ లేనంత ఫాలోయింగ్ స్నేహారెడ్డికి ఏర్పడింది. రీసెంట్ గా ఆమె ఓ రేర్ ఫీట్ ను అందుకున్నారు. ఇన్స్టాగ్రామ్ లో 4 మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకున్న స్టార్ హీరో భార్యగా స్నేహారెడ్డి రికార్డులు సృష్టించింది. ఈ రేంజ్ లో ఆమెకి ఫాలోవర్లు రావడానికి కారణం ఆమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ మాత్రమే కాదు..

ఆమె స్టైలింగ్, అందం కూడా కారణమని చెప్పాలి. ఎప్పటికప్పుడు తన భర్త అల్లు అర్జున్ తో పాటు పిల్లలు అయాన్, అర్హలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తుంటుంది. ముఖ్యంగా ఆమె షేర్ చేసే అల్లు అయాన్, అర్హల ఫోటోలు బాగా వైరల్ అవుతుంటాయి. తాజాగా ఆమె మరో ఫోటోను షేర్ చేసింది. ఇందులో అయాన్, అర్హలను చూసిన ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అయాన్ తన భుజాలపై అర్హను ఎత్తుకున్న ఈ ఫోటో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

వీరిద్దరూ కలిసి ఎంత అల్లరి చేసినా.. తన చెల్లిని అయాన్ ప్రాణంగా చూసుకుంటాడు. వీరిద్దరి ప్రేమను స్నేహారెడ్డి కెమెరాలో బంధించి ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటో చూసిన అభిమానులు చాలా క్యూట్ గా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arha
  • #Allu Arjun
  • #Allu Ayyan
  • #Allu sneha
  • #Bunny

Also Read

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

related news

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

trending news

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

36 mins ago
Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

47 mins ago
Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

1 hour ago
DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

2 days ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago

latest news

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version