Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Allu Sirish: వెడ్డింగ్ వైబ్స్ లో దుబాయ్‌లో బాలీవుడ్ హంగామా.. నెట్‌వర్కింగ్ వెనక అసలు ప్లాన్ ఇదేనా?

Allu Sirish: వెడ్డింగ్ వైబ్స్ లో దుబాయ్‌లో బాలీవుడ్ హంగామా.. నెట్‌వర్కింగ్ వెనక అసలు ప్లాన్ ఇదేనా?

  • February 3, 2026 / 07:01 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Sirish: వెడ్డింగ్ వైబ్స్ లో దుబాయ్‌లో బాలీవుడ్ హంగామా.. నెట్‌వర్కింగ్ వెనక అసలు ప్లాన్ ఇదేనా?

అల్లు ఇంట్లో పెళ్లి బాజాలు మోగే టైమ్ వచ్చేసింది. హీరో అల్లు శిరీష్, నయనిక రెడ్డిల వివాహం మార్చి 6న గ్రాండ్‌గా జరగబోతోంది. ఈ వేడుకలకు కౌంట్‌డౌన్ మొదలవ్వడంతో దుబాయ్‌లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఒక రేంజ్‌లో ప్లాన్ చేశారు. అయితే ఈ పార్టీలో టాలీవుడ్ గెస్టుల కంటే బాలీవుడ్ సోషలైట్స్ PR హడావుడి ఎక్కువగా కనిపించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం ఫ్యామిలీ ఈవెంట్‌లా కాకుండా, ఇది ఒక హై ప్రొఫైల్ గెట్-టుగెదర్‌లా సాగడం విశేషం.

Allu Sirish

ఈ దుబాయ్ పార్టీలో సోఫీ చౌదరి, సహీబా బాలి వంటి బి-టౌన్ సెలబ్రిటీలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. శిరీష్‌తో కలిసి వారు దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవ్వడంతో బాలీవుడ్ సర్కిల్స్‌లో కూడా ఈ పెళ్లి గురించిన చర్చ మొదలైంది. ఒక వీడియోలో శిరీష్ షాంపెయిన్ బాటిల్ ఓపెన్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డితో కలిసి ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. స్టైలిష్ లుక్స్‌లో ఉన్న ఈ మెగా కపుల్ ఫోటోలు ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చాయి.

అయితే శిరీష్ చుట్టూ ఇంత సడన్ గా బాలీవుడ్ పీఆర్ హంగామా పెరగడం వెనుక ఒక స్ట్రాటజిక్ ప్లాన్ ఉందనే టాక్ వినిపిస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌ను హిందీలో గ్రాండ్‌గా లాంచ్ చేసే బాధ్యతను శిరీష్ తీసుకున్నట్లు సమాచారం. నార్త్ ఇండియాలో ఇప్పటికే అల్లు అర్జున్ క్రేజ్ పీక్స్‌లో ఉంది, దాన్ని వాడుకుంటూ అక్కడ ప్రొడక్షన్ హౌస్‌ను ఎస్టాబ్లిష్ చేయాలని శిరీష్ భావిస్తున్నారట. అందుకే ఈ ప్రీ-వెడ్డింగ్ వేడుకలను బాలీవుడ్ నెట్‌వర్కింగ్‌కు ఒక వేదికగా మార్చుకున్నట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

శిరీష్ గత కొంతకాలంగా నటుడిగానే కాకుండా బిజినెస్, ప్రొడక్షన్ వ్యవహారాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. బాలీవుడ్ మేకర్స్, టాలెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలతో ఆయన టచ్‌లో ఉండటం ఈ ప్రచారానికి బలాన్ని ఇస్తోంది. కేవలం పెళ్లి కోసమే కాకుండా, ఫ్యూచర్ బిజినెస్ ప్లాన్స్‌లో భాగంగానే ఈ బాలీవుడ్ సెలబ్రిటీలను దుబాయ్ పార్టీకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ తరపున హిందీలో రాబోయే భారీ ప్రాజెక్టులకు ఇది ఒక పునాది అని చెప్పొచ్చు. మొత్తానికి అల్లు శిరీష్ పెళ్లి వేడుకలు అటు పర్సనల్ లైఫ్‌కు, ఇటు ప్రొఫెషనల్ కెరీర్‌కు మైలేజ్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి. మరి మార్చి 6న జరగబోయే అసలైన పెళ్లి వేడుకలో ఇంకెంత మంది బాలీవుడ్ స్టార్స్ మెరుస్తారో చూడాలి. దీనిపై మరింత క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Sirish

Also Read

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

related news

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

trending news

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

33 mins ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

60 mins ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

1 hour ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

2 hours ago
Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

2 hours ago

latest news

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

5 hours ago
Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

6 hours ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

7 hours ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

8 hours ago
Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version