Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Allu Sirish: ఎన్టీఆర్ గురించి అలాంటి పోస్ట్ చేసిన శిరీష్.. ఫోటో వైరల్!

Allu Sirish: ఎన్టీఆర్ గురించి అలాంటి పోస్ట్ చేసిన శిరీష్.. ఫోటో వైరల్!

  • November 17, 2023 / 07:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Sirish: ఎన్టీఆర్ గురించి అలాంటి పోస్ట్ చేసిన శిరీష్.. ఫోటో వైరల్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అల్లు వారసుడిగా పలు సినిమాలలో నటించి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో అల్లు శిరీష్ ఒకరు. ఇలా హీరోగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకోవడం కోసం శిరీష్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈయనకు మాత్రం సరైన స్థాయిలో సక్సెస్ అందలేదని చెప్పాలి. పలు సినిమాలలో నటిస్తున్న శిరీష్ మాత్రం తన అన్నయ్య అల్లు అర్జున్ స్థాయిలో ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయారు. సోషల్ మీడియా వేదికగా చేస్తున్నటువంటి ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఎన్టీఆర్ తో కలిసి దిగిన ఫోటోని అల్లు శిరీష్ (Allu Sirish) సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ తోపాటు ఇతర సినీ సెలబ్రిటీ లందరూ కూడా చిరంజీవి ఇచ్చినటువంటి దీపావళి పార్టీలో పాల్గొని సందడి చేశారు .ఈ క్రమంలోనే అల్లు శిరీష్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ఫోటో దిగారు. ఈ ఫోటోను అల్లు శిరీష్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎన్టీఆర్ గురించి ఎంతో గొప్పగా చెప్పుకువచ్చారు.

ఫ్రెండ్స్ ఫ్యామిలీ అభిమానులు ఎవరైనా తారక్ అన్నతో ఫోటో దిగాలని అడిగిన అన్న ఎప్పుడు అందరితో ఒకేలాగే ఉంటారు. వారికి ప్రేమతో ఒక ఫోటో ఇస్తారు. ఈయన అందరిని ప్రేమించే వ్యక్తి అంటూ ఈ సందర్భంగా అల్లు శిరీష్ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా ఈయన తారక్ గురించి ఎంతో గొప్పగా చెబుతూ చేస్తున్నటువంటి ఈ పోస్టు చూసిన ఎన్టీఆర్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. జనవరి కల్లా ఈ షూటింగ్ కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో షూటింగ్ పనులలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీ విడుదల కాబోతుంది.

Friends, family or fans I see the same warmth and affection whenever someone asks Tarak anna for a photo. The most kind hearted. ♥️♥️♥️ #deepavali2023 pic.twitter.com/N5MiXqKQZB

— Allu Sirish (@AlluSirish) November 16, 2023

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Sirish
  • #Jr Ntr

Also Read

Niharika: నేను మా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను : నిహారిక

Niharika: నేను మా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను : నిహారిక

The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మిరాయ్’

Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మిరాయ్’

OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

Ticket Hikes: డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్ హైక్ లు అవసరమా?

Ticket Hikes: డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్ హైక్ లు అవసరమా?

related news

Rishab Shetty: తెలుగులో కనీసం నమస్కారం చెప్పలేకపోయావా రిషబ్ శెట్టి?

Rishab Shetty: తెలుగులో కనీసం నమస్కారం చెప్పలేకపోయావా రిషబ్ శెట్టి?

Jr NTR: ఎన్టీఆర్ చాలా ఇబ్బంది పడ్డాడుగా… ఇంకా తగ్గలేదు పాపం..!

Jr NTR: ఎన్టీఆర్ చాలా ఇబ్బంది పడ్డాడుగా… ఇంకా తగ్గలేదు పాపం..!

Rishab Shetty: ‘కుందాపుర్‌’ బాయ్స్‌ కలసి… తారక్‌ సినిమాలో కన్నడ స్టార్‌ హీరో?

Rishab Shetty: ‘కుందాపుర్‌’ బాయ్స్‌ కలసి… తారక్‌ సినిమాలో కన్నడ స్టార్‌ హీరో?

Allu Sirish: అల్లరి నరేష్ దర్శకుడితో అల్లు శిరీష్ సినిమా?

Allu Sirish: అల్లరి నరేష్ దర్శకుడితో అల్లు శిరీష్ సినిమా?

trending news

Niharika: నేను మా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను : నిహారిక

Niharika: నేను మా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను : నిహారిక

3 hours ago
The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

7 hours ago
This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

7 hours ago
Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మిరాయ్’

Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మిరాయ్’

8 hours ago
OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

9 hours ago

latest news

హైదరాబాద్లో నటికి కాబోయే భర్త ఆత్మహత్య

హైదరాబాద్లో నటికి కాబోయే భర్త ఆత్మహత్య

3 hours ago
బిగ్ బాస్ బ్యూటీ చైల్డ్ హుడ్ పిక్ వైరల్!

బిగ్ బాస్ బ్యూటీ చైల్డ్ హుడ్ పిక్ వైరల్!

4 hours ago
YVS Chowdary Wife Geetha: రవితేజ సినిమాలో హీరోయిన్ గా వైవీఎస్ చౌదరి భార్య.. ఇది ఎవ్వరూ గమనించి ఉండరు..!

YVS Chowdary Wife Geetha: రవితేజ సినిమాలో హీరోయిన్ గా వైవీఎస్ చౌదరి భార్య.. ఇది ఎవ్వరూ గమనించి ఉండరు..!

4 hours ago
The Rajasaab Trailer: ఇప్పుడెందుకు ట్రైలర్‌.. మొన్నే చేసిన ‘పీఆర్‌’ ప్లానింగ్‌ పని చేయలేదా?

The Rajasaab Trailer: ఇప్పుడెందుకు ట్రైలర్‌.. మొన్నే చేసిన ‘పీఆర్‌’ ప్లానింగ్‌ పని చేయలేదా?

6 hours ago
Ram Charan: ‘పెద్ది’ కొత్త పోస్టర్‌లో ఈ మార్పు చూశారా.. మళ్లీ వెనక్కి వచ్చేసిన చరణ్‌

Ram Charan: ‘పెద్ది’ కొత్త పోస్టర్‌లో ఈ మార్పు చూశారా.. మళ్లీ వెనక్కి వచ్చేసిన చరణ్‌

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version