Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

  • July 28, 2026 / 03:22 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

ఇతర సినిమా పరిశ్రమలతో పోలిస్తే తెలుగు హీరోలు కాస్త ఎక్కువ రిస్కీ ఫైట్లు చేస్తారు.. స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమాల్లో నటిస్తారు.. ఈ క్రమంలో గాయాల పాలవుతారు. కొంతమంది హీరోలు అయితే చొక్కా కూడా నలగకుండా డూప్‌ని పెట్టి ఇలాంటివి చేయిస్తున్నారు అనుకోండి. ఆ విషయం పక్కన పెడితే పైన చెప్పిన పనులు చేసి కొంతమంది హీరోలు గాయపడుతున్నారు. దీంతో సినిమా షూటింగ్‌ షెడ్యూల్స్‌ డిస్ట్రబ్‌ అయ్యి మొత్తం ఇబ్బంది వస్తోంది. ఆ సినిమా వల్ల ఇతర సినిమాల పరిస్థితి కూడా ఇబ్బందిగా మారుతోంది.

Tollywood

టాలీవుడ్‌లో ప్రస్తుతం గాయాల వార్తలు వరుస కడుతున్నాయి. డూప్‌లు లేకుండా చేయండి అని నెటిజన్లు అడుగుతున్నారనో, ట్రోలర్లు ట్రోల్‌ చేస్తున్నారనో లేక వారికే అనిపిస్తుందో తెలియదు కానీ ఇటీవల కాలంలో హీరోలు గాయాల పాలవ్వడం ఇబ్బందిగా మారింది. రీసెంట్‌గా రామ్‌చరణ్‌ గాయం కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆ వార్త బయటకు వచ్చిన రోజే.. ఎన్టీఆర్‌ గాయపడ్డాడు అనే మేటర్‌ కూడా బయటకు వచ్చింది. ఇక మొన్నీ మధ్య బాలకృష్ణకు గాయమై, సర్జరీ కూడా చేశారు.

కొన్ని రోజుల క్రితం వరుణ్‌ తేజ్‌ గాయపడటంతో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. కొత్త సినిమా ‘బరి’ కోసం వాలీబాల్ ఆడుతూ ప్రమాదవశాత్తు కాలు విరిగిందని నిహారిక నిర్మాణ సంస్థ తెలిపింది. ఇక ఇప్పుడు సర్జరీ చేయించుకున్న చరణ్‌.. మార్చి చివరి వారంలో ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లోనే ఈ గాయం బారిన పడ్డాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు అదే షూటింగ్‌లో ఎడమ కంటి దగ్గర్లో గాయమైంది. యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు నుదుటిపై గాయాలయ్యాయి. గతంలో తగిలిన గాయాలకు ఇటీవల పవన్‌ సర్జరీ చేయించుకున్నారు.

ఫిబ్రవరిలో ‘ఫౌజీ’ సినిమా షూటింగ్ సమయంలో గుర్రపు స్వారీ చేస్తుండగా ప్రభాస్‌కు స్వల్ప గాయమైంది. గతేడాది నవంబరులో ‘బైకర్’ సినిమా చిత్రీకరణలో రాజశేఖర్‌ చీలమండ ఫ్రాక్చర్ అయింది. దీని కోసం ఆయనకు మేజర్ సర్జరీ జరిగింది. ఇదంతా చూస్తుంటే మన హీరోలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనిపిస్తోంది

 ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Jr Ntr
  • #Prabhas
  • #Ram Charan
  • #Tollywood

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

24 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version