Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Focus » Amma Rajasekhar: ‘బిగ్ బాస్’ ఫేమ్ అమ్మ రాజశేఖర్ ఈ 6 సినిమాలను డైరెక్ట్ చేసాడని మీకు తెలుసా?

Amma Rajasekhar: ‘బిగ్ బాస్’ ఫేమ్ అమ్మ రాజశేఖర్ ఈ 6 సినిమాలను డైరెక్ట్ చేసాడని మీకు తెలుసా?

  • February 16, 2022 / 05:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Amma Rajasekhar: ‘బిగ్ బాస్’ ఫేమ్ అమ్మ రాజశేఖర్ ఈ 6 సినిమాలను డైరెక్ట్ చేసాడని మీకు తెలుసా?

టాలీవుడ్లో కొరియోగ్రాఫ‌ర్ గా కెరీర్ ను మొదలుపెట్టి.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పని చేసిన అమ్మ రాజశేఖర్ అటు తర్వాత ఓంకార్ ‘ఆట’ గేమ్ షోకి జ‌డ్జ్ గా కూడా వ్యవహరించి మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. ఆ షోలో ఆయన మైక్ పట్టుకునే విధానం.. కంటెస్టెంట్ ల పెర్ఫార్మన్స్ లను జడ్జి చేసే విధానం పై యూట్యూబ్ అంతగా పాపులర్ అవ్వని రోజుల్లో కూడా బోలెడన్ని మీమ్స్ వచ్చాయి.

Click Here To Watch

అమ్మ రాజశేఖర్ ను ఇమిటేట్ చేస్తూ బోలెడన్ని స్పూఫ్ లు సైతం వచ్చేవి.అటు తర్వాత కొన్నాళ్ళపాటు అమ్మ రాజశేఖర్ కనిపించలేదు. అయితే 2020 లో జరిగిన ‘బిగ్ బాస్4’ లో అమ్మ రాజశేఖర్ కూడా ఓ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు.

ఎటువంటి కాంట్రవర్సీల్లో ఇరుక్కోకుండా హౌస్లో బాగానే కొనసాగారు అమ్మ రాజశేఖర్.అయితే ఈయన కొరియోగ్రాఫర్ కమ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ మాత్రమే కాదు దర్శకుడు కూడా.ఈయన తన కెరీర్లో 6 సినిమాల‌కు దర్శకత్వం వహించడం జరిగింది. అందులో ఎన్ని హిట్ అయ్యాయో.. ఎన్ని ప్లాప్ అయ్యాయో ఓ లుక్కేద్దాం రండి :

1) రణం :

గోపిచంద్ హీరోగా కామ్నాజ‌ఠ్మ‌లానీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించాడు. 2006లో రిలీజైన ఈ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ‘అయ్యప్పనమ్ కోషియమ్’ ఫేమ్ బీజూ మీనన్ ను టాలీవుడ్ కు పరిచయం చేసింది మన అమ్మ రాజశేఖర్ అని ఎక్కువ మందికి తెలిసుండదు. బీజూ మీనన్ పాత్రనే పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ లో పోషిస్తున్నాడు.

2) ఖతర్నాక్ :

‘రణం’ బ్లాక్ బస్టర్ అవ్వడంతో రవితేజ.. అమ్మ రాజశేఖర్ ను పిలిచి మరీ ‘ఖతర్నాక్’ అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. ‘అత్తారింటికి దారేది’ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ సినిమాలో ఇలియానా గ్లామర్ షో ఓ రేంజ్లో ఉంటుంది.

3) టక్కరి :

నితిన్ హీరోగా సదా హీరోయిన్ గా అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందిన మూడో చిత్రమిది. ఇది కూడా డిజాస్టరే..!

4) భీభత్సం :

2009లో శ‌శాంక్, మ‌ధుశ‌ర్మ‌లను లీడ్ రోల్స్ గా పెట్టి అమ్మ రాజ‌శేఖ‌ర్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ఈ చిత్రం పర్వాలేదు అనే విధంగా అయితే ఆడింది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించడం విశేషం.

5) మ్యాంగో :

2013లో కృష్ణుడు హీరోగా నటించిన ఈ చిత్రాన్ని అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించాడు. ఇది కూడా అట్ట‌ర్ ప్లాప్ అయ్యింది.

6) రణం 2 :

తనకి హిట్ ఇచ్చిన ‘రణం’ క్రేజ్ ను వాడుకోవాలని అమ్మ రాజశేఖర్ చేసిన ప్రయత్నం ఈ మూవీ. తాను దర్శకత్వం వహించడమే కాకుండా హీరోగా కూడా నటించి మరో అట్టర్ ప్లాప్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ తర్వాత మళ్ళీ అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వైపు చూడలేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amma Rajasekhar
  • #Bhibastham
  • #Khatarnak
  • #Mango
  • #Ranam 2

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

10 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

12 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version