Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ సినిమా టైములో దర్శకనిర్మాతల భయాలు ఇవే..!

‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ సినిమా టైములో దర్శకనిర్మాతల భయాలు ఇవే..!

  • January 2, 2021 / 05:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ సినిమా టైములో దర్శకనిర్మాతల భయాలు ఇవే..!

ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య ఎటువంటి ఇగోలు ఉండవు అని చాలా మంది చెబుతుంటారు. ఓ ఫంక్షన్ కు వచ్చినప్పుడు లేదా వేరే ఏదైనా వేడుకలో ఇద్దరు స్టార్ హీరోలు కలుసుకున్నప్పుడు.. ఎటువంటి ఇగోలు లేకుండా కలిసి నవ్వుకుంటూ కనిపిస్తారు.ఆ టైములో అలాంటివి ఉండవు అది ఒప్పుకోవాల్సిందే. అయితే ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకే టైములో విడుదలైనా.. లేదా ఒకే చిత్రంలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్నా .. చిన్న చిన్న అలకలు,ఇగోలు రావు అనుకోవడానికి లేదు.

ఈ మధ్య కాలంలో ఒకే జనరేషన్ కు సంబంధించిన ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ మాత్రమే..! దాని ట్రీట్మెంట్ ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది లెండి. అయితే గతంలో ఎన్టీఆర్,ఏ.ఎన్.ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి హీరోలు మల్టీ స్టారర్స్ చేసేవారు. ఆ టైములో ఇగోల గోల ఉండేదా అంటే.. కచ్చితంగా లేదు అనేది అప్పటి పెద్దల సమాచారం. ఆ రోజుల్లో కథకు ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చేవారట హీరోలు.

అయితే మరోపక్క అభిమాన సంఘాలను చూసి నిర్మాతలు జంకుతూనే ఉండేవారట. ఎన్టీఆర్,ఏ.ఎన్.ఆర్ లు నటించిన ‘శ్రీ కృష్ణార్జున యుద్ధం’ సినిమా టైములో ‘ఎవరి పేరు ముందు వెయ్యాలి?’ అనే సందిగ్ధంలో పడ్డారట దర్శకనిర్మాతలు. అందుకోసం చాలా రోజుల పాటు ఆలోచించారట. ఎవరి పేరు ముందు వేసినా అభిమాన సంఘాలు కొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి… చివరికి ఎవ్వరి పేరు వెయ్యకుండా..సినిమాలో ఎన్టీఆర్, ఏ.ఎన్.ఆర్ లు కలిసి ఉన్న ఓ షాట్ వేసారట. అంతే ప్రాబ్లం సాల్వ్ అయ్యింది.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ANR
  • #NTR
  • #sri Krishana Yuddam

Also Read

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

related news

ANR : ‘ప్రేమాభిషేకం’ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సర్ప్రైసింగ్ వీడియో

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

trending news

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

3 hours ago
Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

4 hours ago
Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

4 hours ago
Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

4 hours ago
Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

11 hours ago

latest news

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

2 hours ago
Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Deepika Padukone : దీపికా పదుకొనే చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

3 hours ago
Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

6 hours ago
Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version