Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » వాళ్ళు చేసిన సాయం నేనెప్పటికీ మరిచిపోలేను : పూరీ జగన్నాథ్

వాళ్ళు చేసిన సాయం నేనెప్పటికీ మరిచిపోలేను : పూరీ జగన్నాథ్

  • April 23, 2020 / 03:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వాళ్ళు చేసిన సాయం నేనెప్పటికీ మరిచిపోలేను : పూరీ జగన్నాథ్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. సినిమాల గురించి అందరికీ తెలిసిందే. ఎటువంటి కథనైనా ఎంతో ఎంగేజింగ్ గా చెప్పాలి అంటే పూరి తర్వాతే..! పూరి డైరెక్షన్లో నటించిన ప్రతీ హీరోకి మాస్ ఇమేజ్ రావడమే కాదు… తరువాత పెద్ద స్టార్లు అవుతారు అనే సెంటిమెంట్ కూడా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ‘బద్రి’ … రవితేజ కు ‘ఇడియట్’ ..మహేష్ కు ‘పోకిరి’… ప్రభాస్ కు ‘బుజ్జిగాడు’.. అల్లు అర్జున్ కి ‘దేశముదురు’ వంటి హిట్లు ఇచ్చి వారి ఇమేజ్ ను డబుల్ చేసాడు పూరి.

వరుస ప్లాపుల్లో ఉన్న పూరీ గతేడాది ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుని మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. ఏ విషయాన్ని అయినా ముక్కు సూటిగా మాట్లాడే పూరి.. తాజాగా తన పెళ్ళి నాటి విషయాల గురించి చెప్పి షాక్ కు గురిచేసాడు. పూరి మాట్లాడుతూ…” నేను లావణ్యను పెళ్ళి చేసుకున్నప్పుడు నా దగ్గర కనీసం డబ్బులు లేవు. ఇండస్ట్రీలో అవకాశాల కోసం తిరుగుతున్న రోజుల్లో నేను సంపాదించింది లేదు. నాది ప్రేమ వివాహం కావడంతో… సీక్రెట్ గా గుడిలో చేసుకున్నాను.

An interesting story behind Puri Jagannadh Marriage1

అప్పుడు తాళి బొట్టు కొనడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. ఆ టైములో యాంకర్ ఝాన్సీ.. తాళిబొట్టు కొనిపెట్టింది. ఇక హేమ .. కూడా పెళ్ళి బట్టలు పెట్టింది. మిగిలిన నా ఫ్రెండ్స్ కూల్ డ్రింక్స్ వంటివి స్పాన్సర్ చేసారు. నేను ఇండస్ట్రీలో పని చెయ్యడం మొదలుపెట్టాక… బాగా సంపాదించాను. అయితే కొంతమంది స్నేహితులను గుడ్డిగా నమ్మి పోగొట్టుకున్నాను. అయితే నా పెళ్ళికి సాయం చేసిన ఝాన్సీ, హేమ అలాగే నా స్నేహితులను ఎప్పటికీ మర్చిపోలేను” అంటూ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #Hema
  • #Jhansi
  • #Lavanya Puri
  • #Puri Jagannadh

Also Read

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

related news

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

trending news

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

34 mins ago
KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

17 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

20 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

1 day ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

1 day ago

latest news

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

19 hours ago
NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

20 hours ago
Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

21 hours ago
Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

1 day ago
NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version