Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అది‌ గ్రాఫిక్స్‌ కాదు.. రజినీ లుక్ వెనుక ఉన్న నిజం అదే..!

అది‌ గ్రాఫిక్స్‌ కాదు.. రజినీ లుక్ వెనుక ఉన్న నిజం అదే..!

  • June 26, 2020 / 02:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అది‌ గ్రాఫిక్స్‌ కాదు.. రజినీ లుక్ వెనుక ఉన్న నిజం అదే..!

కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘రోబో’ చిత్రం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రజినీ కాంత్ హీరోగా.. ఇండియన్ జేమ్స్ కెమరూన్ గా పాపులర్ అయిన శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సౌత్ లోనే కాదు హిందీలో కూడా ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రంలో రజినీ రెండు విభిన్నమైన పాత్రలను పోషించాడు. ఒకటి శాస్త్రవేత్త వశీకర్ కాగా.. మరొకటి రోబో(చిట్టి) గా అద్భుతమైన నటన కనపరిచాడు.

ఇదిలా ఉండగా.. ఈ చిత్రం ఫొటోషూట్‌లో తీసిన ఓ ఫొటోను ప్రముఖ కెమెరామెన్‌ రిచార్డ్‌ ఎమ్‌ నతన్‌ తన ట్విటర్‌లో పోస్ట్‌ చేసాడు. ఇప్పటి వరకూ ఈ లుక్ ను చిత్ర యూనిట్ బయట పెట్టలేదు. ఆయన తన ట్విట్టర్ ద్వారా ఈ ఫోటోని షేర్ చేస్తూ.. “2008వ సంవత్సరంలో ‘రోబో’ సినిమా ఫొటోషూట్‌లో నేను తీసిన పిక్‌ ఇది. ‘కేవలం కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ వాడే తలైవా లుక్‌ ను అలా తయారు చేశామని’ అంతా అనుకున్నారు.

కానీ అది నిజం కాదు. ఈ షూట్‌ కోసం రజనీ కాంత్ కు సిల్వర్‌ కలర్ పెయింట్‌ వేశారు. ఇప్పటి వరకూ బయట పడని ఈ ఫోటోని మీరు కూడా చూడండి” అంటూ పేర్కొన్నాడు. ఆయన అలా పోస్ట్ చేసాడో లేదో.. ఈ ఫొటో క్షణాల్లో సోషల్‌మీడియాలో వైరల్‌ అయిపోయింది. ప్రస్తుతం దర్శకుడు శంకర్.. కమల్ తో ‘ఇండియన్2’ సినిమా చేస్తుంటే.. మరో పక్క రజినీ.. శివ డైరెక్షన్లో ‘అన్నాతై’ అనే చిత్రంలో నటిస్తున్నాడు.

1

2

3

Most Recommended Video

కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #rajini kanth
  • #richard
  • #Robo
  • #Shanker

Also Read

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

related news

Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

trending news

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

12 mins ago
Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

2 hours ago
Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

2 hours ago
Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

3 hours ago
Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago

latest news

Rowdy Janardhana: విజయ్‌ దేవరకొండ మళ్లీ రెండు ముక్కల ఆట ఆడుతున్నాడా? రిస్క్‌ అవుతుందేమో

51 mins ago
Sanjay Gupta: బాత్‌రూమ్‌లో పడి ప్రముఖ దర్శకుడు కన్నుమూత

Sanjay Gupta: బాత్‌రూమ్‌లో పడి ప్రముఖ దర్శకుడు కన్నుమూత

2 hours ago
Aadarsha Kutumbam: ‘మాలా..’ పాట తీసేయడానికి కారణం నిడివి కాదా… ఇంకేం అయి ఉండొచ్చు

Aadarsha Kutumbam: ‘మాలా..’ పాట తీసేయడానికి కారణం నిడివి కాదా… ఇంకేం అయి ఉండొచ్చు

3 hours ago
Vathsala Rajagopal: అవునవును.. కాదు కాదు ‘అదుర్స్‌’ బామ్మ ఇక లేరు..

Janhvi Kapoor: జాన్వీ చెబితే ఉ అనేశాం కానీ.. మరి ఆ సినిమాల్లో ఆమె చేసిన పాత్రల సంగతేంటి?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version