Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » Actress Sangeetha: ‘సరిలేరు’ నటికి ‘ఎఫ్3’ లో ఛాన్స్ ఇవ్వడం వెనుక అంత కథ ఉందా..!

Actress Sangeetha: ‘సరిలేరు’ నటికి ‘ఎఫ్3’ లో ఛాన్స్ ఇవ్వడం వెనుక అంత కథ ఉందా..!

  • May 24, 2021 / 04:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress Sangeetha: ‘సరిలేరు’ నటికి ‘ఎఫ్3’ లో ఛాన్స్ ఇవ్వడం వెనుక అంత కథ ఉందా..!

ఫేడౌట్ అయిన హీరోయిన్లు మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడమనేది కామన్. అలా రీ ఎంట్రీ ఇచ్చే వాళ్ళు అక్క,వదిన వంటి పాత్రల్లో నటించడానికి ఎక్కువగా ఇష్టపడతారు కానీ తల్లి, అత్త వంటి పాత్రలు చేయడానికి తొందరగా ఇష్టపడరు. హీరోయిన్ సంగీత కూడా అలాగే ఫిక్స్ అయ్యిందట. ‘ఆశల సందడి’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ సంగీత ఆ తర్వాత ‘ఖడ్గం’ ‘ఖుషి ఖుషీగా’ ‘సంక్రాంతి’ వంటి హిట్ చిత్రాల్లో నటించింది.

మంచి నటిగా అయితే గుర్తింపు తెచ్చుకుంది కానీ ఎక్కువ కాలం హీరోయిన్ గా కొనసాగలేకపోయింది.అడపాదడపా తమిళంలో సినిమాలు చేసింది కానీ అవి కూడా ఈమెకు కలిసి రాలేదు. అయితే గతేడాది వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో ఈమె రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో ఈమె హీరోయిన్ రష్మిక తల్లిగా నటించింది. మొదట ఈ పాత్ర చేయడానికి సంగీత ఒప్పుకోలేదట.అప్పుడే తల్లి పాత్రలు చేయడం తనకు ఇష్టం లేదని చెప్పిందట. అయితే అనిల్ రావిపూడి.. కన్విన్స్ చేసి ఒప్పించాడని తెలుస్తుంది.

అంతేకాకుండా తన తదుపరి సినిమాలో కూడా ‘మీ కోసం ఓ పాత్ర చేస్తాను’ అని సంగీతకు హామీ ఇచ్చాడట. ఈ మాట మీద ఆమె ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఇచ్చిన మాట ప్రకారం..సంగీతకు ‘ఎఫ్3’ సినిమాలో కూడా ఛాన్స్ ఇచ్చాడట అనిల్.ఇందులో ఆమె పాత్ర ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తుందని వినికిడి. దీంతో పాటు మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Actress Sangeetha
  • #Anil Ravipudi
  • #F3 Movie
  • #sangeetha

Also Read

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

related news

Anil Ravipudi: రూమర్‌ క్రియేటర్లను రప్ఫాడించిన అనిల్‌ రావిపూడి.. ఏమన్నాడంటే?

Anil Ravipudi: రూమర్‌ క్రియేటర్లను రప్ఫాడించిన అనిల్‌ రావిపూడి.. ఏమన్నాడంటే?

Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

trending news

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

17 mins ago
దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

21 hours ago
Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

22 hours ago
Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

22 hours ago
Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

23 hours ago

latest news

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

1 hour ago
Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

2 hours ago
Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

2 hours ago
Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

4 hours ago
Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version