Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » వెంకటేష్ 50వ సినిమాకి 23 ఏళ్ళు … ఎక్కడ మిస్ ఫైర్ అయ్యింది?

వెంకటేష్ 50వ సినిమాకి 23 ఏళ్ళు … ఎక్కడ మిస్ ఫైర్ అయ్యింది?

  • April 11, 2025 / 11:40 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వెంకటేష్ 50వ సినిమాకి 23 ఏళ్ళు … ఎక్కడ మిస్ ఫైర్ అయ్యింది?

వెంకటేష్ (Venkatesh Daggubati) 49వ సినిమాగా ‘నువ్వు నాకు నచ్చావ్’ (Nuvvu Naaku Nachav) వచ్చింది. అది ఎవ్వరూ ఊహించని విధంగా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పటికీ ఆ సినిమాని యూట్యూబ్లో, టీవీల్లో తెగ చూస్తూ ఉంటారు జనాలు. కె.విజయ్ భాస్కర్ (K. Vijaya Bhaskar) డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి త్రివిక్రమ్ (Trivikram) కథ స్క్రీన్ ప్లే అందించారు..! సినిమాకి మొత్తం హైలెట్.. త్రివిక్రమ్ రైటింగ్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ‘నువ్వు నాకు నచ్చావ్’ సూపర్ హిట్ అయ్యాక త్రివిక్రమ్ కు ఓ కారు బహుమతిగా ఇచ్చి సత్కరించారు డా.డి.రామానాయుడు (D. Ramanaidu), సురేష్ బాబు (D. Suresh Babu).

Venkatesh

An interesting story behind Venkatesh, Trivikram and Director Karunakaran

అంతేకాదు వెంకటేష్ 50వ సినిమా అయిన ‘వాసు’ (Vasu) కి కూడా త్రివిక్రమ్ ను తీసుకున్నారు. ‘వాసు’ సినిమా కథ, స్క్రీన్ ప్లే కరుణాకరన్ (A. Karunakaran) డిజైన్ చేసుకున్నప్పటికీ.. డైలాగ్స్ త్రివిక్రమ్ అందించడం జరిగింది. ఇది క్రేజీ కాంబో కాబట్టి.. ‘వాసు’ కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. వెంకటేష్ మైల్ స్టోన్ మూవీ స్పెషల్ గా నిలుస్తుంది అని అంతా అనుకున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అజిత్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?
  • 2 మలినేని బాలీవుడ్లో హిట్టు కొడతాడా?
  • 3 Manchu Family: మనోజ్‌ కార్లను విష్ణు దొంగిలించాట..ఈ రచ్చ ఇక్కడితో ఆగేలా లేదుగా..!

కానీ అందరి అంచనాలను తలకిందులు చేసింది ‘వాసు’ చిత్రం. 2002 ఏప్రిల్ 10న ‘వాసు’ రిలీజ్ అయ్యింది. ‘క్రియేటివ్ కమర్షియల్స్’ బ్యానర్ పై కె.ఎస్.రామారావు (K. S. Rama Rao) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా అనిపిస్తాయి. హారిస్ జయరాజ్ సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి.

An interesting story behind Venkatesh, Trivikram and Director Karunakaran

కానీ కథ, కథనం ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేదు. ‘వాయిస్ ఆఫ్ యూత్’ అనే క్యాప్షన్ వెంకటేష్ ఏజ్ కి, ఇమేజ్ కి సెట్ అవ్వలేదు. అప్పటికే వెంకీ 40లకి ఎంట్రీ ఇచ్చాడు. వెంకటేష్ ను అలాంటి లుక్లో కూడా ఆడియన్స్ చూడలేకపోయారు. కానీ ఇప్పటికీ సినిమా చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ అయితే యూత్ కి ఇన్స్పిరేషన్ గా అనిపిస్తాయి.

ముందుగా నేనే చెబుతాను.. రేణు దేశాయ్ కామెంట్స్ వైరల్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nuvvu Naaku Nachav
  • #trivikram
  • #Vasu
  • #Venkatesh Daggubati

Also Read

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

related news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

trending news

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

14 hours ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

1 day ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

1 day ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

4 hours ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

5 hours ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

6 hours ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

7 hours ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version