Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Renu Desai: ముందుగా నేనే చెబుతాను.. రేణు దేశాయ్ కామెంట్స్ వైరల్ ..!

Renu Desai: ముందుగా నేనే చెబుతాను.. రేణు దేశాయ్ కామెంట్స్ వైరల్ ..!

  • April 11, 2025 / 11:00 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Renu Desai: ముందుగా నేనే చెబుతాను..  రేణు దేశాయ్ కామెంట్స్ వైరల్ ..!

అకీరా నందన్ సినిమాల్లోకి రాకుండానే బాగా ఫేమస్ అయిపోయాడు. 6.5 అడుగుల పర్సనాలిటీ. పైగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కొడుకు. చూడటానికి చాలా బాగుంటాడు. అభిమానులకి ఇంతకంటే ఏం కావాలి. పైగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడం లేదు. చేసినవి రిలీజ్ అవుతాయి. తర్వాత ఆయన పూర్తి సమయం రాజకీయాలకే కేటాయిస్తారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. సో ఆ లోటుని పూడ్చాల్సిన బాధ్యత అకీరా పై కూడా ఉంది.

Renu Desai

Renu Desai responds on Akira Nandan debut

కానీ అతని తల్లి రేణు దేశాయ్  (Renu Desai) పవన్ కళ్యాణ్ అభిమానులని ఎప్పటికప్పుడు డిజప్పాయింట్ చేస్తూనే ఉంది. అకీరాకి నటనపై ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు ఆమె ప్రతి సందర్భంలో చెబుతూ వస్తుంది. అది కరెక్ట్ కాదు అని అభిమానులు వాదిస్తున్నారు. ఇది పక్కన పెడితే.. ‘ఓజి’ సినిమాలో అకీరా అతిథి పాత్రలో కనిపించబోతున్నట్టు టాక్ నడుస్తుంది. అంతేకాదు రాంచరణ్ (Ram Charan) నిర్మాణంలో అఖిల్ ఒక సినిమా చేసే అవకాశం కూడా ఉంది అనే ప్రచారం కూడా జరుగుతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 జాట్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 Good Bad Ugly Review in Telugu: గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 Jaat Review in Telugu: జాట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Renu Desai responds on Akira Nandan debut

ఈ 2 అంశాలపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రేణు దేశాయ్. ‘ ‘ఓజి’ (OG) లో అకీరా నటిస్తున్నాడు అనేది పూర్తిగా అవాస్తవం. అలాగే చరణ్ నిర్మాణంలో అకీరా డెబ్యూ ఉంటుంది అనే దాంట్లో కూడా నిజం లేదు. అకీరా సినిమాల్లోకి వస్తే ముందుగా సంతోషించేది నేనే. అప్పుడు నేనే ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆ విషయాన్ని ముందుగా ప్రకటిస్తాను. కానీ అకీరాకి ఇప్పుడు నటనపై ఆసక్తి లేదు” అంటూ చెప్పుకొచ్చింది. ఆమె కామెంట్స్ మరోసారి మెగా అభిమానులను డిజప్పాయింట్ చేశాయి అని చెప్పాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akira Nandan
  • #pawan kalyan
  • #Ram Charan

Also Read

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

related news

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

trending news

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

11 hours ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

14 hours ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

16 hours ago
Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

20 hours ago
Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

2 days ago

latest news

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

17 hours ago
Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

18 hours ago
Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

18 hours ago
Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

20 hours ago
Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version