Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » MAA elections: రసవత్తరంగా ‘మా’ పోరు!

MAA elections: రసవత్తరంగా ‘మా’ పోరు!

  • June 23, 2021 / 11:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

MAA elections: రసవత్తరంగా ‘మా’ పోరు!

టాలీవుడ్‌లో ఎన్నికల వేడి మొదలైంది. నిన్నమొన్నటివరకు అంతా ప్రశాంతంగా ఉందనుకున్న టాలీవుడ్‌లో ఎలక్షన్‌ ఫీవర్‌ షురూ చేశారు ప్రకాశ్‌ రాజ్‌. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా)కు త్వరలో జరిగే ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నా అంటూ ఇటీవల ప్రకాశ్‌ రాజ్‌ ప్రకటించారు. ఆ వెంటనే నాగబాబు మద్దతిచ్చారు. దీంతో ఇక ప్రకాశ్‌రాజ్‌ అధ్యక్షుడు కావడం కన్ఫామ్‌ అనుకున్నారంతా. కానీ పరిస్థితి ఇప్పుడు త్రిముఖ పోరులా మారింది. ప్రకాశ్‌ రాజ్ ప్రకటించిన వెంటనే… మంచు విష్ణు రంగంలోకి దిగారు. ‘నేనూ బరిలో ఉన్నా’ అంటూ ప్రకటించేశారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

తండ్రి మంచు మోహన్‌బాబుతో కలసి కృష్ణంరాజు, కృష్ణ లాంటి పెద్దల దగ్గరకు వెళ్లారు మంచు విష్ణు. దీంతో ఆయన పోటీ విషయంలో సీరియస్‌గా ఉన్నారని తేలిపోయింది. అయితే ప్రకాశ్‌రాజ్‌ వెనుక చిరంజీవి ఉన్నారనే విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో, అందులోనూ ‘మా’ ఎన్నికల్లో చిరంజీవి టీమ్‌కి గట్టి పట్టే ఉంది. ఆయన వెనుక ఉంటే.. విజయం తథ్యం అంటుంటారు. ఓవైపు ప్రకాశ్‌రాజ్‌, మరోవైపు విష్ణు ఉండటంతో చిరంజీవి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారిపోయింది. మోహన్‌బాబుతో ఉన్న స్నేహం కారణంగా ఇప్పుడు ప్రకాశ్‌ రాజ్‌ నుండి విష్ణు వైపు మద్దతు వస్తుందా అనే ప్రశ్న మొదలైంది.

అయితే చిరంజీవి మనసు మారే పరిస్థితి లేదంటున్నారు. ఇదంతా ఇలా ఉంటే… హఠాత్తుగా అధ్యక్ష పదవి బరిలోకి నటి జీవిత రాజశేఖర్‌ వచ్చారు. ప్రస్తుతం ఆమె ‘మా’ కార్యదర్శిగా ఉన్నారు. దీంతో ఆమెకు కొంతమంది మద్దతు ఉంటుందంటున్నారు. ‘మా’ పోరులో ముక్కోణపు పోటీ నెలకొన్న నేపథ్యంలో నటీనటులు ఎటువైపు వెళ్తారు అనే విషయం అంతుచిక్కడం లేదు. ప్రకాశ్‌ రాజ్‌కు ఉన్న ప్లస్‌ల్లో ముఖ్యమైనది చిరంజీవి సపోర్టు కాగా, రెండోది ఆయనకు ఇక్కడివారిపై ఉన్న పట్టు. పోటీలో ఉంటున్నా అని చెప్పినప్పుడే… ఈ విషయాలు చెప్పేశారు. ‘మా’కు సొంత భవనం అనే నినాదంతో విష్ణు రంగంలో ఉన్నారు. మరోవైపు జీవితకు ఫైర్‌బ్రాండ్‌ అని టాలీవుడ్‌లో పేరు. ఈ నేపథ్యంలో ముగ్గురూ ముగ్గురే అనే పరిస్థితి ఉంది.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jeevitha
  • #MAA Elections
  • #manchu vishnu
  • #Movie Artist Association
  • #Prakash Raj

Also Read

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

trending news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

10 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

38 mins ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version