Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » తాతాయుగుంట అమ్మవారిని, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి అనన్య నాగళ్ళ

తాతాయుగుంట అమ్మవారిని, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి అనన్య నాగళ్ళ

  • February 28, 2026 / 03:11 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తాతాయుగుంట అమ్మవారిని, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి అనన్య నాగళ్ళ

వకీల్ సాబ్, మల్లేశం, పొట్టేల్, తంత్ర తదితర చిత్రాలలో ద్వారా హీరోయిన్గా నటించిన తెలుగు అమ్మాయి (Ananya Nagalla)అనన్య నాగళ్ళ నేడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి చెల్లెలు తాతాయగుంట అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆమె తెలుగు సినిమాలతో పాటు తమిళ్, హిందీ సినిమాలలో కూడా నటిస్తున్నారు.

ఓ తమిళ్ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె తాతాయుగుంట అమ్మవారిని దర్శనం పూర్తి చేసుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తాతయ్యగుంట అమ్మవారి గుడి చైర్మన్ మహేష్ యాదవ్ గారు ఆమెను ఆహ్వానించి పూజా కార్యక్రమాలు అన్ని ఆమె చేతుల మీదగా దగ్గర ఉండి చూసుకొని తీర్థ ప్రసాదాలు అందించారు.

ఈ సందర్భంగా నటి అనన్య నాగళ్ళ తనకు ఈ గుడిపట్ల అలాగే అమ్మవారి పట్ల ఉన్న విశ్వాసాన్ని తన మాటలలో తెలిపారు. తాను గతం నుండి అమ్మవారిని దర్శించుకోవాలని ఎన్నోసార్లు అనుకున్నప్పటికీ ఇప్పటికి ఆ సమయం వచ్చిందని, ఈ అమ్మవారి దేవాలయ విశిష్టత ఎన్నోసార్లు విన్నానని తెలిపారు. నేడు ఈ తాతాయుగుంట దేవాలయంలో అమ్మవారి దర్శనం ఒక అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు. గతంలో కూడా తాతాయగుంట అమ్మవారి దేవాలయాన్ని నటి మీనాక్షి చౌదరి తదితరులు దర్శించుకోవడం జరిగింది.

గతంలో వకీల్ సాబ్ చిత్రం ద్వారా పవన్ కళ్యాణ్ నుండి ప్రశంసలు లభించాయి. అంతేకాక పొట్టేల్, మల్లేశం తదితర చిత్రాల ద్వారా ఆమెకు ఎంతో మంచి పేరు లభించింది. తాను ఎప్పుడు ఎక్కడ ఉన్నా సరే తనలో దైవభక్తి మాత్రం ఎన్నడూ ఉంటుందని నటి అనన్య నాగళ్ళ తెలిపారు.

హీరోయిన్ అనన్య నాగళ్ళ, అర్చన అయ్యర్లు వేరువేరుగా శ్రీవారి ఆశీస్సులు అందుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ విరామ సమయంలో స్వామివారి ఆశీస్సులు అందుకున్న వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన వీరిని చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Nagalla

Also Read

Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

Anil Ravipudi: కళ్యాణ్ రామ్ ఎంట్రీతో కథలో మార్పులు

3BHK Collections: ప్లాప్ గా మిగిలిన సిద్దార్థ్ ‘3 BHK’

3BHK Collections: ప్లాప్ గా మిగిలిన సిద్దార్థ్ ‘3 BHK’

తాతాయుగుంట అమ్మవారిని, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి అనన్య నాగళ్ళ

తాతాయుగుంట అమ్మవారిని, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి అనన్య నాగళ్ళ

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

related news

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

Anil Ravipudi: కళ్యాణ్ రామ్ ఎంట్రీతో కథలో మార్పులు

Anil Ravipudi: కళ్యాణ్ రామ్ ఎంట్రీతో కథలో మార్పులు

3BHK Collections: ప్లాప్ గా మిగిలిన సిద్దార్థ్ ‘3 BHK’

3BHK Collections: ప్లాప్ గా మిగిలిన సిద్దార్థ్ ‘3 BHK’

Allu Arjun – Mrunal: ఆమేమో అలా అంటోంది.. అల్లు అర్జునేమో కన్ను కొడుతున్నాడు.. ఏంటి కథ

trending news

Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

1 hour ago
Anil Ravipudi: కళ్యాణ్ రామ్ ఎంట్రీతో కథలో మార్పులు

Anil Ravipudi: కళ్యాణ్ రామ్ ఎంట్రీతో కథలో మార్పులు

2 hours ago
3BHK Collections: ప్లాప్ గా మిగిలిన సిద్దార్థ్ ‘3 BHK’

3BHK Collections: ప్లాప్ గా మిగిలిన సిద్దార్థ్ ‘3 BHK’

2 hours ago
తాతాయుగుంట అమ్మవారిని, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి అనన్య నాగళ్ళ

తాతాయుగుంట అమ్మవారిని, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి అనన్య నాగళ్ళ

4 hours ago
Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

7 hours ago

latest news

Taapsee: డ్యామేజ్‌ కంట్రోల్‌ చేస్తున్న తాప్సి.. స్వరం మార్చిన రెబల్‌ హీరోయిన్‌

5 hours ago
రజనీ కొడుకు ఎవరో తెలిసిపోయింది… సిబి ప్లానింగ్‌ ఏంటో?

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

20 hours ago
Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version