Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movies » Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

  • August 7, 2026 / 06:18 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

సూర్య తెలుగులో నటిస్తున్న స్ట్రైట్ మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్'(Vishwanath and Sons). ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని రూ.130 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ‘సార్’ ‘లక్కీ భాస్కర్’ వంటి బ్లాక్ బస్టర్స్ తో సూపర్ ఫామ్లో ఉన్న వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకుడు. ఆగస్టు 14న విడుదల కానుంది ఈ సినిమా. ప్రమోషన్స్ లో భాగంగా వదిలిన టీజర్, పాటలు అన్నీ ప్రామిసింగ్ గా అనిపించాయి. తాజాగా ట్రైలర్ ను కూడా వదిలారు.

Vishwanath and Sons

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ 2 నిమిషాల 49 సెకన్ల నిడివి కలిగి ఉంది. ట్రైలర్ ఆరంభంలో హీరో తల్లి ‘తన బిడ్డకి పిస్టోల్ షూటింగ్లో శిక్షణ ఇవ్వాలని.. దాని ద్వారా అతను ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ సంపాదించాలని’ ఆశపడుతున్నట్టు చెబుతుంది.

దానిని హీరో నిజం చేస్తున్నట్టు కూడా విజువల్స్ చూపించారు. ఈ సినిమాలో హీరో  సూర్య సంజయ్ విశ్వనాథ్ అనే రిచ్ మెన్ గా కనిపిస్తున్నాడు. ‘మన డబ్బు, స్టేటస్ అన్నీ మనకు సౌకర్యం ఇవ్వాలి కానీ అహంకారం కాకూడదు’ అంటూ చెప్పే డైలాగ్ హీరో క్యారెక్టరైజేషన్ ను తెలియజేస్తుంది.తర్వాత ట్రైలర్ ఎమోషనల్ టర్న్ తీసుకుంది. ఒక చిన్న పిల్లాడికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమన్నట్టు చూపించారు. ఇది కోర్ ఎమోషన్ అనుకోవచ్చు.

అందుకోసం దాతను వెతికే క్రమంలో హీరోయిన్ పాత్రని పరిచయం చేశారు. బోన్ మ్యారో దాత ఆమెనే అని రివీల్ చేశారు. అందుకోసం ఆమె హీరో ఫ్యామిలీకి దగ్గరవడం, ఆ తర్వాత చిన్న పిల్లాడితో.. హీరో ఫ్యామిలీతో బాండింగ్ పెంచుకోవడం. అలాగే హీరోని ప్రేమించడం వంటి అంశాలు ఉన్నట్టు చూపించారు. ఏజ్ గ్యాప్ కారణంతో హీరోయిన్ ని హీరో ఇగ్నోర్ చేస్తున్నట్టు చూపించారు. మరోవైపు ఫ్యామిలీ ఎమోషన్స్ గురించి కూడా డైలాగులు ఉన్నాయి.

అక్కడక్కడా ‘సంతోషం’ సినిమా ఫీల్స్ ను కూడా ఇచ్చింది ఈ టీజర్. సూర్య ఇమేజ్ ను బ్యాలన్స్ చేస్తూ.. దర్శకుడు వెంకీ అట్లూరి ఓ బ్యూటీఫుల్ అలాగే ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను తెరకెక్కించినట్టు ట్రైలర్ స్పష్టంచేసింది. మీరు కూడా ఓ లుక్కేయండి :

సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Suriya
  • #vishwanath and sons

Also Read

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

Dhanush – Venky Atluri: అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

trending news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 hours ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

4 hours ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago

latest news

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

5 hours ago
Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

1 day ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version