Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

  • August 8, 2026 / 04:53 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

అతి హైప్‌ ఒక్కోసారి సినిమాకు అనర్థం అంటారు మన టాలీవుడ్‌లో. ఈ మాట నిజం కాదు అని ఎవరైనా అనుకున్నప్పుడల్లా ఓ సినిమానో, దాని ట్రైలరో లేక టీజరో వచ్చి ఆ మాటను నిజం చేస్తూ ఉంటాయి. రీసెంట్‌గా ఇలాంటివి రెండు ట్రైలర్లు వచ్చాయి. ఒకటి సినిమా టీమ్‌ ఆలోచనలను ఎండగడితే.. మరొకటి సినిమా మీద ఓవర్ హైప్‌ను తగ్గించేసింది. ఆ సినిమానే ‘ది ప్యారడైజ్‌’. నాని – శ్రీకాంత్‌ ఓదెల కలసి ‘దసరా’ సినిమా తర్వాత చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. అక్కడే మొదలైంది అసలు సమస్య.

The Paradise

‘ది ప్యారడైజ్‌’ సినిమా గురించి గత కొన్ని రోజులుగా ఎప్పుడు మాట్లాడుకున్నా.. ఓ పాజిటివ్‌ వైబ్‌ కనిపించేది. సినిమా కోసం నాని, శ్రీకాంత్‌ పడుతున్న కష్టం గురించి గొప్పగా మాట్లాడారు. అయితే టీజర్‌లో చూపించిన సీన్స్‌, బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌.. టీమ్‌ చెబుతున్న ‘మంటెట్టేస్తాం’ స్థాయికి తగ్గట్గుగా లేదు అనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు నాని వాయిస్‌ కూడా సినిమాకు యాప్ట్‌గా లేదు అనే మాటలు వినిపిస్తున్నాయి. వాయిస్‌లో బేస్‌ లేకపోవడం వల్ల డైలాగ్‌ చెప్పడం కంటే అరుస్తున్నట్లుగా వినిపిస్తోంది.

టీజర్‌ మొత్తం ‘ఈ నేల ఎవరిది.. ఈ దేశం ఎవరిది’ అనే డైలాగ్‌ అర్థం కాకుండా కేకలులా ఉంది. ఇక నేపథ్య సంగీతాన్ని అదరగొట్టే అనిరుథ్‌.. ఎందుకో కానీ మనస్ఫూర్తిగా మ్యూజిక్‌ ఇవ్వలేదు అనిపిస్తోంది. అయితే సినిమా ప్రపంచాన్ని పరిచయం చేయడంలో మాత్రం టీమ్‌ సక్సెస్‌ అయింది అని చెప్పొచ్చు. ఎవరు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు, సినిమా ఏ నేపథ్యంలో ఉండబోతోంది అనేది బాగానే చెప్పారు. ఆఖరున మనుషుల గుట్ట మీద బ్లేడులతో కూర్చున్న నాని లుక్‌, షాట్‌ మాత్రం అదిరిపోయింది.

ఇలా డబుల్‌ టాక్‌తో హైప్‌ను తగ్గించిన ఈ సినిమా టీజర్‌.. సినిమాకు ప్లస్‌ అయ్యే అవకాశాలూ ఉన్నాయి. ఎందుకంటే తక్కువ ఎక్స్‌పెక్టేషన్స్‌తో సినిమాకు వెళ్లి బాగుంటే వసూళ్లు ఇంకా పెరుగుతాయి కాబట్టి.

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Srikanth Odela
  • #The Paradise

Also Read

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

trending news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

23 hours ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

1 day ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

14 mins ago
The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

54 mins ago
Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

2 days ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version