Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movies » Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

  • August 9, 2026 / 01:21 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

తెలుగు సినిమా పరిస్థితి ఇప్పుడు ఏమంత ఆశాజనకంగా లేదు. అందుకు సక్సెస్ రేట్ ఒక్కటే కారణం కాదు. నోటెడ్ హీరోల సినిమాలు ఎక్కువగా రాకపోవడం వల్లనే అని చెప్పాలి. మిడ్ రేంజ్ హీరోలు అయినటువంటి నాని, సాయి ధరమ్ తేజ్ వంటి వారు సైతం.. పాన్ ఇండియా మూసలో పడిపోయి.. ఏడాదికి ఒక సినిమా చేయడమే ఎక్కువ అనే స్థాయికి వచ్చేశారు. ఇలాంటి హీరోలు ఏడాదికి 3 సినిమాలు చేస్తేనే కదా థియేటర్లకి ఫీడింగ్ దొరికేది.

Vaishnav Tej & Karthikeya

వీళ్ళు మాత్రమే కాదు చాలా మంది హీరోలు టైమ్ వేస్ట్ చేస్తున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. ఉదాహరణకి కార్తికేయ గుమ్మకొండనే తీసుకుందాం..! ‘ఆర్ఎక్స్ 100’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న కార్తికేయ(Karthikeya).. ఆ తర్వాత హీరోగా చేస్తూనే, స్టైలిష్ విలన్ గా కూడా మెప్పించాడు. నాని ‘గ్యాంగ్ లీడర్’ అజిత్ ‘వలిమై’ లాంటి చిత్రాల్లో కార్తికేయ విలన్ గా చేసి ఆకట్టుకున్నాడు. తర్వాత ‘బెదురులంక 2012’ ‘భజే వాయు వేగం’ వంటి సినిమాలతో డీసెంట్ హిట్లు కొట్టాడు.

అయితే ఆ తర్వాత ఊహించని విధంగా మాయమైపోయాడు. అతని కొత్త ప్రాజెక్ట్ ఏమీ అనౌన్స్ కాలేదు. అసలు సినిమాలు చేస్తున్నాడా? లేదా? అనే విషయంపై కూడా మీడియాలో వార్తలు రావడం లేదు అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కనీసం మీడియాలో లేదా సోషల్ మీడియాలో కూడా కార్తికేయ కనిపించింది లేదు. దీంతో ‘జనాలు ఇతన్ని మర్చిపోయారు’ అనే కామెంట్స్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

కార్తికేయలా కాకపోయినా.. అల్మోస్ట్ ఇలాంటి సిట్యువేషన్లోనే ఉన్నాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్(Panja Vaisshnav Tej). ‘ఉప్పెన’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల క్లబ్లో చేరిన వైష్ణవ్ తేజ్.. ఆ తర్వాత చేసిన ‘కొండపొలం’ ‘రంగ రంగ వైభవంగా’ ‘ఆదికేశవ’ వంటి సినిమాలు చేశాడు. అన్నీ డిజాస్టర్స్ అయ్యాయి. ‘ఆదికేశవ’ తర్వాత వైష్ణవ్ తేజ్ ఒక్క సినిమా కూడా చేయలేదు. కనీసం కొత్త ప్రాజెక్టుని అనౌన్స్ చేసింది కూడా లేదు. మీడియా ముందు కూడా వైష్ణవ్ కనిపించింది లేదు.

ఇటీవల వచ్చిన ‘ఇసకపట్నం’ ప్రమోషన్స్ లో భాగంగా టీంతో కలిసి ఓ వీడియోలో కనిపించాడు వైష్ణవ్. త్వరలో ఇతను కూడా మంచి ప్రాజెక్టుతో బౌన్స్ బ్యాక్ ఇస్తే బాగుంటుంది అనేది అందరి అభిప్రాయం.

‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Karthikeya
  • #Vaishnav Tej

Also Read

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

related news

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

trending news

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

27 mins ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

50 mins ago
11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

2 hours ago
Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

2 days ago

latest news

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version