Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Movie News » Anasuya: త్రివిక్రమ్ గారికి క్షమాపణలు చెప్పాను!

Anasuya: త్రివిక్రమ్ గారికి క్షమాపణలు చెప్పాను!

  • November 5, 2023 / 03:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya: త్రివిక్రమ్ గారికి క్షమాపణలు చెప్పాను!

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర సినిమాలలో నటిస్తూ నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె తరచూ ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అనసూయ తన కెరియర్ గురించి పలు విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా తనకు హీరోయిన్గా అవకాశాలు రాకపోవడం గురించి ఈమె మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా సమయంలో నాకు ఒక పాటలో చేసే అవకాశం వచ్చింది అయితే నేను ఈ పాటకు నో చెప్పాను. నేను చెప్పిన విధానం తప్పు అయినప్పటికీ నా ఉద్దేశం మాత్రం కరెక్ట్ ఎందుకంటే ఆ సినిమాలో చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. అలాంటప్పుడు నేను కూడా ఆ సినిమాల్లో నటిస్తే నాకంటూ పెద్దగా గుర్తింపు ఉండదు. నేను ఏదైనా పని చేసాను అంటే గుర్తింపు ఉండాలని తాపత్రయపడతాను అంటూ అనసూయ తెలిపారు.

అందుకే అత్తారింటికి దారేది సినిమాలో ఒక పాటలో నేను చేయలేదని అయితే ఆ సమయంలో నా గురించి పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. అందుకే త్రివిక్రమ్ గారికి నేను క్షమాపణలు చెప్పాను అంటూ అనసూయ వెల్లడించారు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి తనకు హీరోయిన్గా అవకాశాలు ఎందుకు రాలేదు అనే విషయాలను కూడా అనసూయ ఈ సందర్భంగా ప్రస్తావించారు. షూటింగ్లో నా పని పూర్తికాగానే నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను సినిమాకు సంబంధించి పార్టీలకు తాను దూరంగా ఉంటాను అందుకే నాకు హీరోయిన్గా అవకాశాలు రాలేదని తెలిపారు.

సినిమాలలో అవకాశాలు అందుకోవాలి అంటే పార్టీలకు వెళ్లాలి అలా వెళ్తేనే అవకాశాలు వస్తాయి అంటే నేను అలాంటి వాటిని ప్రోత్సహించనని ఈమె తెలియజేశారు. ఒకప్పుడు అవకాశం వస్తే నాకు గుర్తింపు ఉండాలని కోరుకునే దాన్ని కానీ ప్రస్తుతం మాత్రం ఈ విషయంలో నేను మారానని ఎలాంటి పాత్రలోనైనా మంచిగా నటిస్తేనే మనకు గుర్తింపు వస్తుందని నమ్మకం తనకు కలిగింది అంటూ ఈ సందర్భంగా అనసూయ (Anasuya) తన కెరియర్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Trivikram Srinivas

Also Read

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

related news

Sivaji- Anasuya: శివాజీ – అనసూయ వదిలేశారు.. బయటివాళ్లు రచ్చ చేస్తున్నారు?

Sivaji- Anasuya: శివాజీ – అనసూయ వదిలేశారు.. బయటివాళ్లు రచ్చ చేస్తున్నారు?

trending news

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

2 hours ago
Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

2 hours ago
Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

4 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

5 hours ago
Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

6 hours ago

latest news

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

14 hours ago
Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

24 hours ago
Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

1 day ago
Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

1 day ago
Oscars: ఆస్కార్స్‌ రూల్స్‌లో కీలక మార్పు .. ఇకపై వారికి మరిన్ని అవకాశాలు

Oscars: ఆస్కార్స్‌ రూల్స్‌లో కీలక మార్పు .. ఇకపై వారికి మరిన్ని అవకాశాలు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version