బుల్లితెర బ్యూటీ అనసూయ భరద్వాజ్ …ఇద్దరు పిల్లల తల్లి అయ్యుండి తన బాడీ & షేప్ ఎలా మైంటైన్ చేస్తుందో ఆమెకే తెలియాలి. యాంకర్ గా అనసూయకు ఉన్న ఫాలోయింగ్ కంటే ఆమె బ్యూటీకి ఉన్న ఫాలోయింగే ఎక్కువ. స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్, అవసరమైతే ఆ గ్లామర్ ను వెండితెరపై ఆరబోయగల సత్తా పుష్కలంగా అనసూయకు ఉంది. ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అందాల రచ్చ సృష్టిస్తూ ఉంటుంది. తాజాగా అనసూయ చీరలో ఈమె చేసిన గ్లామర్ ఫోటో షూట్ హాట్ టాపిక్ అయ్యింది. ఇంకెందుకు ఆలస్యం ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :