Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ‘పుష్ప’ కి అనసూయ నో చెప్పడానికి కారణం అదేనట..!

‘పుష్ప’ కి అనసూయ నో చెప్పడానికి కారణం అదేనట..!

  • December 7, 2020 / 01:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘పుష్ప’ కి అనసూయ నో చెప్పడానికి కారణం అదేనట..!

అనసూయ.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయమవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో న్యూస్ రిపోర్టర్ గా పనిచేసిన ఈమె.. ఆ తరువాత బుల్లితెర పై ‘జబర్దస్త్’ షో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఆ తరువాత సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి ముఖ్యమైన పాత్రలు పోషిస్తూ బోలెడంతమంది ఫ్యాన్స్ ను కూడా సంపాదించుకుంది. ప్రస్తుతం అనసూయకు ఓ స్టార్ హీరోయిన్ రేంజ్ క్రేజ్ ఉండనే చెప్పాలి. అందుకేనేమో ఈ మధ్యన కొన్ని క్రేజీ ప్రాజెక్టులకు కూడా ఈమె సింపుల్ గా నో చెప్పేస్తూ వస్తుంది.

మొన్నటికి మొన్న మంచి కథాబలం ఉన్న చిత్రాన్ని ఈమె రిజెక్ట్ చేస్తే.. ఈమె ప్లేస్ లో అప్పటి స్టార్ హీరోయిన్ భూమిక ను తీసుకున్నారు. అంతేకాకుండా కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ’ చిత్రం నుండీ కూడా ఈమె తప్పుకుండానే కథనాలు వినిపించాయి. అన్నిటికంటే ముఖ్యంగా అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రం నుండీ ఈమె తప్పుకుంది అని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. అసలు ఈమె సినిమాలో ఉంది అనే విషయాన్ని కూడా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించలేదనుకోండి.

దానికి ప్రధాన కారణం మాత్రం ఇదేనని ఇప్పుడు మళ్ళీ డిస్కషన్లు మొదలయ్యాయి. అదేంటంటే.. ‘పుష్ప’ కథ ప్రకారం.. అనసూయ డీ గ్లామరస్ గా కనిపించాల్సి ఉందట. అయితే అందుకు అనసూయ నో చెప్పిందనట్టు తెలుస్తుంది. ‘రంగస్థలం’ చిత్రంతో అనసూయ ఇమేజ్ ను పెంచిందే సుకుమార్.. అలాంటి డైరెక్టర్ సినిమానే రిజెక్ట్ చేయడమేంటి అని.. ‘పుష్ప’ హీరో అల్లు అర్జున్ కూడా షాకయ్యాడట.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #devi sri prasad
  • #Mythri Movie Makers

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

12 hours ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

12 hours ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

13 hours ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

1 day ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

2 days ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

2 days ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version