Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Anasuya: ఇక్కడ చాలా జైళ్లు.. బోలెడన్ని సెక్షన్లు ఉన్నాయి బుద్ధి చెప్పడానికి: అనసూయ

Anasuya: ఇక్కడ చాలా జైళ్లు.. బోలెడన్ని సెక్షన్లు ఉన్నాయి బుద్ధి చెప్పడానికి: అనసూయ

  • August 26, 2022 / 03:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya: ఇక్కడ చాలా జైళ్లు.. బోలెడన్ని సెక్షన్లు ఉన్నాయి బుద్ధి చెప్పడానికి: అనసూయ

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘లైగర్’ చిత్రం నిన్న రిలీజ్ అయ్యి ప్లాప్ టాక్ ను మూటకట్టుకుంది. దీంతో విజయ్ యాంటీ ఫ్యాన్స్ ఎంత సంతోషంగా ఉన్నారో తెలియదు కానీ.. అనసూయ మాత్రం చాలా సంతోషంగా ఉంది అనే చెప్పాలి. ఈ విషయం పై నిన్న ఆమె వేసిన ట్వీట్ పెద్ద ఉదాహరణగా చెప్పుకోవాలి. ‘అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు’ అంటూ పరోక్షంగా ‘లైగర్’ రిజల్ట్ గురించి ఆమె ట్వీట్ వేసింది.

ఇందుకు విజయ్ అభిమానులు అలాగే మరికొంతమంది నెటిజన్లు ఆమె పై మండిపడ్డారు. ఈ క్రమంలో అనసూయ “నన్ను ఎవరైతే అసభ్యంగా దూషిస్తున్నారో, మీ దూషణలు అన్నీ మీ అభిమాన హీరో, హీరోలకు మళ్లిస్తున్నానని మీరు దూషిస్తున్నారు అంటే అది మీ సమస్య, మీ ఖరాబైన బుర్రల నుంచి అవి వస్తున్నాయి కాబట్టి అది మీ సమస్య మాత్రమే, నా సమస్య కాదంటూ” ఆమె మరో ట్వీట్ వేసింది.

ఇక ఈరోజు “చి చి అసలు ఎంత చెత్త బాబోయ్, క్లీన్ చేసి చేసి విసుగొస్తుంది” అంటూ తాను ఎదుర్కొంటున్న నెగిటివ్ కామెంట్స్ గురించి పరోక్షంగా మరో ట్వీట్ వేసింది. కాసేపటికి ఆమెను ‘ఆంటీ’ అని ఏజ్ షేమింగ్ చేస్తున్నారంటూ ప్రతి స్క్రీన్ షాట్ తీసుకుంటున్నానని వారి పై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు పెడుతున్నానని ట్వీట్లు వేస్తుంది. దీంతో అనసూయ పై నాన్ స్టాప్ ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి.

‘ఆంటీ అంటే జైల్లో పెట్టిస్తాను అంటే .. ట్విట్టర్ అకౌంట్ ఉన్న సగం మంది జైల్లోనే ఉంటారు.’ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ వేస్తే.. ‘ఇక్కడ చాలా జైళ్లు, చాలా సెక్షన్లు ఉన్నాయి..’ అంటూ ఆమె బదులిచ్చింది. ఇలా చాలా ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఏకంగా ‘ఆంటీ (‘Aunty) అనే ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది అంటే ఈ టాపిక్ ఏ రేంజ్లో వైరల్ అవుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ విషయంలో మాత్రం అనసూయ తగ్గేదే లే అన్నట్టు వ్యవహరిస్తోంది.

Here by..taking screenshot of every account abusing me..age shaming me by calling“Aunty”..involving my family into this and I will file a case and take it to a point where you will regret getting to me without any legit reason..this is my final warning..

— Anasuya Bharadwaj (@anusuyakhasba) August 26, 2022

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Anasuya Bharadwaj
  • #Actress Anasuya Bharadwaj
  • #Anasuya
  • #Anchor Anasuya Bharadwaj

Also Read

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

related news

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

trending news

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

35 mins ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

2 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

6 hours ago
Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

20 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

21 hours ago

latest news

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

4 mins ago
Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

23 hours ago
Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

24 hours ago
Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

1 day ago
Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version