Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Anasuya: పబ్లిక్‌లో అనసూయ క్రేజ్ చూశారా! వైరల్ అవుతున్న పిక్స్, వీడియో..!జ్ చూశారా! వైరల్ అవుతున్న పిక్స్, వీడియో..

Anasuya: పబ్లిక్‌లో అనసూయ క్రేజ్ చూశారా! వైరల్ అవుతున్న పిక్స్, వీడియో..!జ్ చూశారా! వైరల్ అవుతున్న పిక్స్, వీడియో..

  • January 4, 2023 / 08:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya: పబ్లిక్‌లో అనసూయ క్రేజ్ చూశారా! వైరల్ అవుతున్న పిక్స్, వీడియో..!జ్ చూశారా! వైరల్ అవుతున్న పిక్స్, వీడియో..

అనసూయ భరద్వాజ్.. బుల్లితెరతో పాటు వెండితెర మీద కూడా ప్రేక్షకులను మెప్పించి.. టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ యాంకర్ కమ్ యాక్ట్రెస్‌గా మారిపోయింది.. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది.. ఇక సోషల్ మీడియాలో ఆమె చేసే హంగామా గురించి అయితే కొత్తగా చెప్పక్కర్లేదు.. ఇదిలా ఉంటే అనసూయకి పబ్లిక్‌లో ఎంత క్రేజ్ ఉందనేది చూసి.. నెటిజన్లతో పాటు టీవీ, సినీ ఇండస్ట్రీ వర్గాలవారు కూడా షాక్ అవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రీసెంట్‌గా అనసూయ శ్రీకాళహస్తీలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కి వెళ్లింది.

ఆమెను చూడ్డానికి ప్రేక్షకాభిమానులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు.. సాధారణంగా క్లాతింగ్, జ్యువెలరీ షాపుల ప్రారంభోత్సవాలకు క్రేజ్ ఉన్న హీరోయిన్లను పిలుస్తుంటారు వ్యాపారస్తులు.. యాంకర్‌గా పాపులర్ అయినా.. నటిగా అదరగొట్టినా అనసూయకి హీరోయిన్లకి ఏమాత్రం తగ్గని క్రేజ్ అండ్ డిమాండ్ ఉందనడంలో సందేహం లేదు.. షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కి అనసూయ వస్తుందని స్థానికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

అంతమందిని చూసి అనసూయ షాక్ అయింది.. కొంతమందికి సెల్ఫీలిస్తూ.. చిన్నగా డ్యాన్స్ చేసి అలరించింది.. స్కైబ్లూ కలర్ శారీలో మరింత అందంగా కనిపించిన అనసూయకి సంబంధించిన పిక్స్, వీడియోస్ వైరల్ అవుతున్నాయి..

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Anchor Anasuya

Also Read

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

related news

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

Agadha Teaser: ‘అగధ’ ముందు ఎవ్వరి ఆటలూ సాగవు: ఎమ్మెస్ రాజు ‘అగధ’ టీజర్ వచ్చేసింది 

trending news

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

2 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

4 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

12 hours ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

13 hours ago
NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

19 hours ago

latest news

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

1 hour ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

2 hours ago
Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version