Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Anasuya: ‘అర్జున్ రెడ్డి’ పగ ‘లైగర్’ తో తీర్చుకుందా.. అనసూయ ట్వీట్ వైరల్..!

Anasuya: ‘అర్జున్ రెడ్డి’ పగ ‘లైగర్’ తో తీర్చుకుందా.. అనసూయ ట్వీట్ వైరల్..!

  • August 25, 2022 / 05:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya: ‘అర్జున్ రెడ్డి’ పగ ‘లైగర్’ తో తీర్చుకుందా.. అనసూయ ట్వీట్ వైరల్..!

ఈరోజు అంటే ఆగస్టు 25న విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఇదే రోజున(ఆగస్టు 25న) ఇదే హీరో నటించిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘అర్జున్ రెడ్డి’ .. టీజర్ తోనే అందరిలోనూ క్యూరియాసిటీ క్రియేట్ చేయడమే కాకుండా ఎన్నో వివాదాలకు కూడా తెరలేపింది. అందుకు కారణం ఆ టీజర్ లో విజయ్ దేవరకొండ ‘మాదా** చో*’ అని పలకడమే. ఈ ఇష్యూ పై దర్శకుడు కూడా స్పందించడం జరిగింది.

‘బాగా అగ్రెసివ్ గా ఉన్నప్పుడు ఓ మనిషి సహనం కోల్పోయి ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. ఇది హ్యూమన్ నేచర్’ అని కూడా అన్నాడు. ఈ విషయాన్ని అందరూ మర్చిపోయారు అనుకున్న టైంలో అనసూయ రంగంలోకి దిగి విషయాన్ని పెద్దది చేసింది.’అమ్మని అలా బూతులు తిట్టడం ఏంటి?’ అంటూ ఆమె మీడియా ముందుకు వచ్చి ఇష్యుని జనరలైజ్ చేసి రెచ్చిపోయింది. ‘కబీర్ సింగ్'(అర్జున్ రెడ్డి హిందీ రీమేక్) రిలీజ్ టైంలో కూడా ఆమె చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.

‘జబర్దస్త్’ హోస్ట్ గా చేసినా, మరేదైనా షోకి హోస్ట్ గా చేసినా అనసూయ డబుల్ మీనింగ్ లు వాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆమె పై డబుల్ మీనింగ్ డైలాగులు పడ్డ సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కానీ వాటి గురించి ఆమె షోల నుండి తప్పుకుంది లేదు. అదే షో ల ద్వారా డబ్బులు సంపాదించుకుంది. ఇది పక్కన పెడితే ఈరోజు ‘లైగర్’ రిలీజ్ అయ్యి డిజాస్టర్ టాక్ ను మూటకట్టుకుంది. దీంతో అనసూయ మరోసారి ‘అర్జున్ రెడ్డి’ విషయం పై పరోక్షంగా స్పందించింది.

“అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా!! #NotHappyOnsomeonesSadness but #FaithRestored” అంటూ ఆమె ట్వీట్ చేసింది. ఇది కచ్చితంగా ‘అర్జున్ రెడ్డి’ ఇష్యు గురించే అని అంతా భావిస్తున్నారు. అయితే విజయ్ దేవరకొండ నిర్మాణంలో అనసూయ ‘మీకు మాత్రమే చెప్తా’ అనే చిత్రంలో కూడా నటించింది. అయినా సరే అతని సినిమా ప్లాపైతే ఇలా సంతోషం వ్యక్తం చేయడం ఏంటో అర్థం కాని పరిస్థితి.

అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా!!#NotHappyOnsomeonesSadness but #FaithRestored

— Anasuya Bharadwaj (@anusuyakhasba) August 25, 2022

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anasuya Bharadwaj
  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Anchor Anasuya Bharadwaj
  • #Liger

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

related news

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

2 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

4 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

21 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

34 mins ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

45 mins ago
Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

3 hours ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

4 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version