Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Gallery » Anasuya: వైన్ గ్లాస్ తో అనసూయ..వైరల్ అవుతున్న ఫోటోలు!

Anasuya: వైన్ గ్లాస్ తో అనసూయ..వైరల్ అవుతున్న ఫోటోలు!

  • December 5, 2022 / 09:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya: వైన్ గ్లాస్ తో అనసూయ..వైరల్ అవుతున్న ఫోటోలు!

అనసూయ భరద్వాజ్… పరిచయం అవసరం లేని పేరు. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన నాగ సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈమె..ఆ తర్వాత న్యూస్ రిపోర్టర్ గా పనిచేసింది. అటు తర్వాత బుల్లితెర కు యాంకర్లు కరువైన తరుణంలో… జబర్దస్త్ కు యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ షోకి కామెడీ ఎంత అట్రాక్షనో.. అనసూయ గ్లామర్ కూడా అంతే అట్రాక్షన్ అని చెప్పాలి. జబర్దస్త్ ప్రోమోలు ఎక్కువగా అనసూయ గ్లామర్ షో తోనే కట్ చేసేవారు…అలాగే ప్రతివారం టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ కోసం అనసూయ చేసే గ్లామర్ ఫోటో షూట్లు కూడా యూత్ కు బాగా నచ్చేసేవి. అందుకే ఈమెకు అంత ఆదరణ దక్కింది.

సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య కూడా అంతలా పెరిగింది. ఇదిలా ఉండగా అనసూయ.. నిత్యం తన గ్లామర్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. ఆ ఫోటోలు వెంటనే వైరల్ అవుతూ ఉంటాయి. అలాగే కొంతమంది ఆకతాయిలు అనసూయ ఫోటోలకు నెగిటివ్ కామెంట్లు పెట్టడం.. ఆమె సహనం కోల్పోయేలా చేసి ఏదో ఒకటి అనేలా చేయడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ అనసూయ అస్సలు తగ్గదు.

తాజాగా ఆమె వైన్ గ్లాస్ తో దిగిన ఫోటోలు హాట్ టాపిక్ అయ్యాయి. తెగ వైరల్ అవుతున్నాయి కూడా..! వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి:

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Anchor Anasuya

Also Read

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

related news

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

trending news

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

7 hours ago
Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

24 hours ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

24 hours ago

latest news

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

3 hours ago
Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Teja Sajja: రెండో సీక్వెల్‌ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇదే ముందొస్తుందని టాక్‌

1 day ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version