Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Anasuya: అనసూయ డిమాండ్ మాములుగా లేదు!

Anasuya: అనసూయ డిమాండ్ మాములుగా లేదు!

  • April 3, 2022 / 01:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya: అనసూయ డిమాండ్ మాములుగా లేదు!

టాలీవుడ్ లో హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. కామెడీ షోలు, ప్రీరిలీజ్ ఈవెంట్స్ తో పాటు సినిమాలతో బిజీగా గడుపుతోంది. వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ నటిగా తన సత్తా చాటుతోంది. అప్పుడప్పుడు గ్లామరస్ ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యూత్ ని ఆకట్టుకుంటుంది. గతేడాది విడుదలైన ‘పుష్ప’ సినిమాలో నెగెటివ్ రోల్ లో కనిపించింది ఈ బ్యూటీ. ‘పుష్ప’ పార్ట్2 లో కూడా అనసూయ క్యారెక్టర్ కొనసాగుతుందని తెలుస్తోంది.

Click Here To Watch NOW

ఈసారి ఆమె పాత్రను మరింత పవర్‌ఫుల్‌గా చూపించబోతున్నారట. ఈ సినిమా కంటే ముందుగా కొన్ని సినిమాలతో ప్రేక్షకులను అలరించనుంది. ‘దర్జా’ అనే సినిమాలో లీడ్ రోల్ పోషించింది. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంది. ఇందులో అనసూయ లేడీ రౌడీ క్యారెక్టర్ లో కనిపించింది. ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమాలో కీలకపాత్ర పోషించింది అనసూయ. ఇందులో రామ్ చరణ్ కూడా నటించారు.

కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అనసూయ ఓ పాత్రలో కనిపించనుంది. కథను మలుపు తిప్పే పాత్రలో ఆమె కనిపించనుంది. ఇందులో అనసూయ మేకోవర్ కూడా కొత్తగా ఉంటుందని చెబుతున్నారు. ఈ పాత్ర కోసం అనసూయ ఏకంగా రూ.25 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. నిజానికి ఆమె కాల్షీట్స్ కూడా ఎక్కువగా తీసుకోలేదట. తక్కువ రోజుల్లోనే చిత్రీకరించారని తెలుస్తోంది. దీనికోసం ఆమె పాతిక లక్షలు డిమాండ్ చేయడం.. నిర్మాతలు ఒప్పుకోవడం విశేషం. మరి ఈ సినిమాతో అనసూయకు ఎలాంటి పేరొస్తుందో చూడాలి!

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Anasuya
  • #Chiranjeevi
  • #Kajal Agarwal
  • #koratala siva

Also Read

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

related news

Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Ram Charan: పాట పాడాడు.. డబ్బింగ్‌ చెప్పాడు.. రామ్‌చరణ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

trending news

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

16 mins ago
Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

28 mins ago
Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

47 mins ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

1 hour ago
Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

3 hours ago

latest news

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

5 hours ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

6 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

1 day ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version