Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Gallery » Anasuya: చీరలో అందాలు ఆరబోస్తున్న అనసూయ.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

Anasuya: చీరలో అందాలు ఆరబోస్తున్న అనసూయ.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

  • March 22, 2024 / 08:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya: చీరలో అందాలు ఆరబోస్తున్న అనసూయ.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

బుల్లితెర బ్యూటీ అనసూయ భరద్వాజ్ (Anasuya) …జబర్దస్త్ కామెడీ షో ద్వారా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర సినిమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. అగ్ర హీరోల సినిమాల్లో కూడా నటించి తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందింది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుని హీరోయిన్గా మంచి గుర్తింపు పొందింది. ముఖ్యంగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ (Rangasthalam) , ‘పుష్ప’ (Pushpa)సినిమాలలో చేసిన రంగమ్మత్త , దాక్షాయణి పాత్రలు అనసూయ కి మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టాయి.

ప్రస్తుతం అనసూయ పుష్ప 2 (Pushpa 2) సినిమాలో నటిస్తున్నారు. ఇలా వరుస సినిమాల ద్వారా అనసూయ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సామజిక మాధ్యమాలలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. వీలున్నప్పుడల్లా తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజెన్లకి అందాల విందు ఇస్తుంది. తాజాగా ఆమె లేటెస్ట్ ఫోటోలు కొన్నిటిని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో ఆమె చీరలో హొయలొలికిస్తూ ఇచ్చిన ఫోజులు గ్లామర్ ప్రియులని కూడా విశేషంగా ఆకట్టుకుంటున్నాయి అని చెప్పాలి. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

ఓం భీమ్ బుష్ సెన్సార్ రివ్యూ!

విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya

Also Read

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sivaji- Anasuya: శివాజీ – అనసూయ వదిలేశారు.. బయటివాళ్లు రచ్చ చేస్తున్నారు?

trending news

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

2 hours ago
South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

2 days ago
Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

2 days ago
Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago

latest news

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

3 days ago
Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

Balayya – Gopichand: అప్పుడే ఐటెమ్‌ సాంగా? లాస్ట్‌ మినిట్‌ కష్టాలు వద్దనుకున్నారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version