Anasuya: పొద్దు తిరుగుడు పువ్వుల మధ్యలో చిరునవ్వులు చిందిస్తున్న అనసూయ.. వైరల్ అవుతున్న ఫోటోలు..

సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఉండే క్రేజే వేరు.. తమ ప్రొఫెషనల్, పర్సనల్ అప్‌డేట్స్ అన్నిటినీ ఫ్యాన్స్, నెటిజన్లతో షేర్ చేసుకుంటుంటారు. దీంతో వాళ్లకు మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స్ అవుతుంటారు. ఇక స్టార్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్ మాత్రం మిగతా సెలబ్స్ కంటే కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ ‘నాగ’ మూవీలో చిన్న క్యారెక్టర్‌తో కెరీర్ స్టార్ట్ చేసి, టీవీ షోలు.. ముఖ్యంగా ‘జబర్థస్త్’ షోతో బాగా పాపులర్ అయిపోయింది.

ఇక సినిమా ఆఫర్స్ క్యూ కట్టాయి.. ఇప్పటి వరకు ఆమె చేసిన క్యారెక్టర్లకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆర్టిస్టుగా బిజీ కావడంతో ‘జబర్దస్త్’ కి దూరమైంది. ‘పుష్ప – ది రూల్’ తో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్స్ అనసూయ చేతిలో ఉన్నాయి. సినిమాలు, టీవీ షోలు, ఫిలిం ఈవెంట్స్, క్లాతింగ్ షోరూమ్ ఓపెనింగ్స్ లాంటి ప్రోగ్రామ్స్‌తో ఎంత బిజీగా ఉన్నా కానీ..

వయ్యారాలతో విందు చేస్తూ లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ షేర్ చేసి.. నెట్టింట సందడి చేస్తుంటుంది అను..తాజాగా పొద్దు తిరుగుడు తోటలో పుప్వుల మధ్య చిరునవ్వులు చిందిస్తూ, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అలరిస్తుంది. ప్రస్తుతం అనసూయ లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus