Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Anasuya: బీచ్ వద్ద క్లీవేజ్ షోలు, థైస్ అందాలతో రచ్చ చేస్తున్న అనసూయ.. వీడియో వైరల్

Anasuya: బీచ్ వద్ద క్లీవేజ్ షోలు, థైస్ అందాలతో రచ్చ చేస్తున్న అనసూయ.. వీడియో వైరల్

  • June 5, 2023 / 12:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya: బీచ్ వద్ద క్లీవేజ్ షోలు, థైస్ అందాలతో రచ్చ చేస్తున్న అనసూయ.. వీడియో వైరల్

గత రెండు మూడు రోజులుగా ఎండలు ఇంకా ఎక్కువయ్యాయి. ఈ వేసవి తాపాన్ని చల్లార్చుకోవడానికి అనసూయ బీచ్ వద్ద ఎంజాయ్ చేస్తుంది. మొన్నటికి మొన్న స్విమ్మింగ్ పూల్ లో తన భర్త, పిల్లలతో ఎంజాయ్ చేసిన అనసూయ.. అదే సమయంలో బికినీ షోతో కూడా షాకిచ్చింది. ఆ ఫోటోలు ఇంటర్నెట్ ను ఊపేశాయి. ఇప్పుడు మరోసారి అనసూయ రచ్చ రచ్చ చేస్తుంది. ఈరోజు అనసూయ పెళ్లి రోజు. కాబట్టి తన భర్త పిల్లలతో కలిసి థాయ్ ల్యాండ్, బ్యాంకాక్ చెక్కేసింది.

అక్కడ బీచ్ వద్ద తన భర్తతో కలిసి గడిపిన క్షణాలు తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది (Anasuya) అనసూయ. ఛాన్స్ దొరికినప్పుడల్లా…తన భర్తను కూడా ఫేమస్ చేస్తుంది ఈ అమ్మడు. అది కూడా అతనితో రొమాన్స్ చేస్తూ..! ఇదిలా ఉండగా… బ్యాంకాక్ బీచ్ లో తన భర్తతో అనసూయ ఎంజాయ్ చేసిన క్షణాలకు సంబంధించిన వీడియో కొద్దిసేపటికే వైరల్ అయిపోయింది. ఈ వీడియోలో ఆమె థైస్ అందాలు, నడుము అందాలు, క్లీవేజ్ షోలతో ..

యూత్ కు వేడి పుట్టించే ప్రయత్నం చేసిందని చెప్పాలి. ఈ వీడియోలో అనసూయ ఇప్పటివరకు కవర్ చేస్తూ వచ్చిన టాటూ కూడా క్లియర్ గా కనిపిస్తుంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అలాగే ఈ వీడియోని జత చేస్తూ అనసూయ తన భర్తతో డేటింగ్ మొదలు పెట్టిన క్షణాలను కూడా గుర్తుచేసుకుంటూ కొన్ని కామెంట్స్ చేసింది. ఇక ఈ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి :

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

Anasuya Bharadwaj pic.twitter.com/LAIM9BcLs3

— toss_yourself (@TossYourself) June 4, 2023

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Anchor Anasuya

Also Read

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Sivaji- Anasuya: శివాజీ – అనసూయ వదిలేశారు.. బయటివాళ్లు రచ్చ చేస్తున్నారు?

Sivaji- Anasuya: శివాజీ – అనసూయ వదిలేశారు.. బయటివాళ్లు రచ్చ చేస్తున్నారు?

trending news

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

3 hours ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

4 hours ago
Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

12 hours ago
Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

1 day ago
Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

8 hours ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

9 hours ago
Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

11 hours ago
Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

14 hours ago
Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version