Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Anasuya: ఎట్టకేలకు జబర్దస్త్ వీడటంపై నోరు విప్పిన అనసూయ!

Anasuya: ఎట్టకేలకు జబర్దస్త్ వీడటంపై నోరు విప్పిన అనసూయ!

  • August 15, 2022 / 08:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya: ఎట్టకేలకు జబర్దస్త్ వీడటంపై నోరు విప్పిన అనసూయ!

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని వదిలి ఇతర కార్యక్రమాలతో అలాగే పలు సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నారు. ఇలా తనకు జబర్దస్త్ కార్యక్రమం ఎంతో గుర్తింపు సంపాదించి పెట్టినప్పటికీ తాను ఈ కార్యక్రమాన్ని వదిలిపెట్టి వెళ్లడంతో పలువురు అనసూయ పట్ల పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అయితే తనకు సినిమా అవకాశాలు రావడం వల్లే ఈ కార్యక్రమాన్ని వదిలి వెళ్ళింది అంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే జబర్దస్త్ ను విడిపోవడం గురించి వస్తున్నటువంటి వార్తలపై అనసూయ స్పందిస్తూ పలు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ తనకు వరుస సినిమా అవకాశాలు రావడంతో తరచూ డేట్స్ అడ్జస్ట్ చేయమని అడగడం ఎంతో గిల్టీగా అనిపించిందని నా ఒక్కరి కోసం అంత మంది షెడ్యూల్ మార్చడం తనకు ఇష్టం లేదని ఈమె ఎమోషనల్ అయ్యారు. గత తొమ్మిది సంవత్సరాల నుంచి నేను ఆ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నప్పటికీ

తనకు ఆ కార్యక్రమం బోరు కొట్టలేదని తాను ఎవరిని తప్పు పట్టడం లేదని అనసూయ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో నాకు నచ్చని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఇలాంటి గ్లామర్ ఫీల్డ్ లో సర్వసాధారణం, వాటిని భరించాల్సి ఉంటుంది. ఇక ఈ కార్యక్రమం నుంచి ఇప్పటికే ఎంతోమంది బయటకు వెళ్లారు. నాగబాబుగారు, రోజా గారు, సుధీర్, హైపర్ ఆది వంటి వారందరూ బయటకు వెళ్లారు.

వారు వెళ్లారు కదా అని నేను కూడా వారి వెనకాలే వెళ్లడానికి మేమేం గొర్రెల మంద కాదు.. ఓ గొర్రెలు మంద నన్ను అటాక్ చేసింది అంటూ పరోక్షంగా ఈమె ట్రోలర్స్ గురించి కూడా ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. జబర్దస్త్ కార్యక్రమంలో నేను తీసుకున్న జీతానికి సరిపడినంత పని చేశాను. ఇప్పటివరకు ఈ కార్యక్రమానికి నేను తక్కువ చేశానని తప్పు చేశానని మాట వినిపించలేదు అంటూ ఈమె జబర్దస్త్ కార్యక్రమం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Anasuya Bharadwaj
  • #Actress Anasuya Bharadwaj
  • #Anasuya
  • #Anchor Anasuya Bharadwaj

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

1 day ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

2 days ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

3 days ago
మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version