Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » రాహుల్ ‘బిగ్ బాస్’ విన్నర్ అవ్వడం పై యాంకర్ ఝాన్సీ అసంతృప్తి..!

రాహుల్ ‘బిగ్ బాస్’ విన్నర్ అవ్వడం పై యాంకర్ ఝాన్సీ అసంతృప్తి..!

  • November 6, 2019 / 06:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాహుల్ ‘బిగ్ బాస్’ విన్నర్ అవ్వడం పై యాంకర్ ఝాన్సీ  అసంతృప్తి..!

‘బిగ్ బాస్3’ ముగిసింది. ఫైనల్ రాహుల్ టైటిల్ విన్ అయ్యాడు. యాంకర్ శ్రీముఖి తో తలబడిన రాహుల్ ఎట్టకేలకు టైటిల్ గెలుచుకున్నాడు. అయితే రాహుల్ గెలవడం చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారని నిజం. శ్రీముఖి కోసం యాంకర్ రష్మీ,ఆటో రాంప్రసాద్ వంటి వారు తెగ ప్రమోషన్ చేశారు. కానీ వారికి నిరాశే మిగిలింది. శ్రీముఖి అండ్ ఫ్యాన్స్ ఎలాగూ రాహుల్ ని ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇక మరికొంతమంది లేడీ యాంకర్లు కూడా రాహుల్ గెలవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఆ లిస్ట్ లో తాజాగా చేరింది యాంకర్ ఝాన్సీ. యాంకరింగ్ తో పాటు సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంటూ వస్తున్న ఝాన్సీ.. ‘బిగ్ బాస్’ విన్నర్ పై నోరుపారేసుకుంది.

Anchor Jhansi With Sree Mukhi

తన సోషల్ మీడియా ద్వారా ఝాన్సీ మాట్లాడుతూ.. “అమెరికా లాంటి దేశంలోనే మహిళను అధ్యక్షురాలిని చేయాలనుకోవటం లేదు, అలాంటిది ఇక్కడ తెలుగు ప్రేక్షకులు మాత్రం ‘బిగ్‌బాస్‌’ విజేతగా మహిళను ఎందుకు గెలిపిస్తారు. లింగభేదం ఇప్పటికీ ఉంది. శ్రీముఖి నువ్వైతే నీ బెస్ట్ ఇచ్చావ్.” అంటూ ‘బిగ్ బాస్’ ప్రేక్షకులని కించపరిచింది. అయితే హౌస్ లో శ్రీముఖి.. రాహుల్ ని టార్గెట్ చేస్తూ ఉండడం అందరూ చూసారు. అయితే రాహుల్ చివరి వరకూ చాలా ఓపికగా ఉంటూ వచ్చాడు. తన తప్పు తెలుసుకున్న ప్రతీసారి శ్రీముఖికి క్షమాపణలు చెబుతూనే వచ్చాడు. అయితే రాహుల్ మొహం పైనే ‘నిన్ను సీజన్ మొత్తం.. నామినేట్ చేస్తా..! నీతో లైఫ్ లాంగ్ మాట్లాడాను అంటూ చెప్పడం. అలాగే నెంబర్ గేమ్ సమయంలో కూడా ‘నెంబర్ 1′ ప్లేస్ కి వెళ్ళి అడగకుండా కావాలనే రాహుల్ నిలుచున్న 2 ప్లేస్ ని కావాలని తనతో గొడవ పెట్టుకోవడం’ ప్రేక్షకులు చూసారు అన్న సంగతి యాంకర్ ఝాన్సీ గ్రహించలేదనుకుంట. ‘బిగ్ బాస్2’ సమయంలో కూడా గీతామాధురి ఫైనలిస్ట్ లో ఉంది. అప్పుడు ప్రశ్నించని ఝాన్సీ ఇప్పుడు శ్రీముఖి విషయంలో ‘లింగ బేధం’ ఫీలింగ్ గురించి మాట్లాడటం నిజంగా కామెడీగానే ఉంది. ఏమైనా ఝాన్సీ కూడా యాంకర్ కదా.. కాబట్టి మరో యాంకర్ శ్రీముఖి విషయంలో ఆ ‘పక్షపాతం’ చూపిస్తుందనుకుంట..!

Anchor Jhansi about Bigg Boss

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkieneni Nagarjuna
  • #Bigg boss
  • #Bigg Boss 3 Telugu Show
  • #Biggboss3
  • #Jhansi

Also Read

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

related news

Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

trending news

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

4 hours ago
Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

23 hours ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

1 day ago

latest news

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

3 hours ago
Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

4 hours ago
ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

1 day ago
Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version