Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » పవన్ ఫ్యాన్స్ పై ఫైర్ అయిన యాంకర్!!!

పవన్ ఫ్యాన్స్ పై ఫైర్ అయిన యాంకర్!!!

  • December 5, 2016 / 06:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ ఫ్యాన్స్ పై ఫైర్ అయిన యాంకర్!!!

టాలీవుడ్ లోనే కాదు…..పొలిటికల్ గా కూడా పవన్ బలపడే ప్రయత్నాలు బలంగా చేస్తున్నాడు…ఇప్పటికే టాలీవుడ్ టాప్ హీరోగా ఉన్న పవన్ కల్యాణ్…ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ కూడా ఇవ్వడంతో అందరూ పవన్ పై అభిమానాన్ని విపరీతంగా పెంచుకుంటున్నారు…ఇదిలా ఉంటే తాజాగా పవన్ కల్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో జరిగే ప్రతీ సమస్యపై తన వాడిని వినిపించే విధంగా పక్కాగా ప్రణాళిక రచిస్తున్న తరుణంలో…పవన్ ఫ్యాన్స్ పై ఫైర్ అయ్యింది బుల్లి తెర యాంకర్ ఝాన్సీ..ఇంతకీ అసలు ఏమయింది….

పవన్ ఫ్యాన్స్ ఆమెకు ఎందుకు చిరాకు పుట్టించారు అంటే….ఈ కధ చదవండి మీకే అర్ధం అవుతుంది…విషయం ఏమిటంటే…విజయవాడలో జరిగిన రామ్ గోపాల్ వర్మ ‘వంగవీటి’ ఆడియో ఫంక్షన్ కు ఊహించని విధంగా అభిమానులు వచ్చారు..అయితే అదే క్రమంలో అక్కడ పవన్ అభిమానులు కూడా వచ్చి ఆ ప్రోగ్రామ్ ను వీక్షించడం జరిగింది…అయితే ఆ ఫంక్షన్ ను భంగ పరచడానికి కొంతమంది తమ వంతు ప్రయత్నాలు చేస్తూ కొంత రగడ చేసేలా వ్యవహరించడంతో….కోపంతో ఊగిపోయిన యాంకర్ ఝాన్సీ…ఆ రగడ సృష్టిస్తున్న వారి పై ఘాటైన కామెంట్స్ చేసింది. ‘విజ‌య‌వాడ వ‌స్తే ఇలాగేనా గౌర‌వించేది..?’ అంటూనే ఆ గుంపులో కొంత‌మంది ప‌వ‌న్ క‌ల్యాణ్ పోస్ట‌ర్లు ప‌ట్టుకొని క‌నిపించ‌డంతో ‘క్ర‌మశిక్ష‌ణ ఆయుధంగా మీ హీరో మంచి పేరు తెచ్చుకొన్నాడు.

ఆ హీరోకి మ‌చ్చ‌లా త‌యారయ్యారు. ఈ కొంత మంది వ‌ల్ల ఆయ‌న అభిమానుల‌కు చెడ్డ‌పేరు వ‌స్తుంది. మీరంతా మ‌చ్చ త‌నక‌లు’ అంటూ ఘాటుగా కామెంట్స్ చేసిన నేపధ్యంలో  పోలీసులు రంగ ప్ర‌వేశం ఆ అలజదని చక్కదిద్దారు.  దీనితో  పవన్ ఫ్యాన్స్ తో పెట్టుకుని ఝాన్సీ పెద్ద సాహసమే చేసింది అంటూ ఆ కార్యక్రమానికి వచ్చిన చాలామంది కామెంట్స్ చేసుకున్నట్లు టాక్.  అదన్నమాట మ్యాటరు….

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Jhansi
  • #Jhansi
  • #pawan kalyan
  • #Pawan Kalyan Fans

Also Read

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Arjun Sarja: మాట్లాడితే.. షర్ట్ విప్పించి బాడీ చూపించి ఫైట్ చేయించేవారు.. నాకు యాక్టింగే రాదు : అర్జున్

Funky: నెగిటివ్ టాక్ తో రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఫంకీ’ కలెక్షన్లు

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

related news

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా కోసం మాస్టర్ ప్లాన్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి భారీ డిమాండ్.. కాంబినేషన్ క్రేజ్ అలాంటిది

trending news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

26 mins ago
Arjun Sarja: మాట్లాడితే.. షర్ట్ విప్పించి బాడీ చూపించి ఫైట్ చేయించేవారు.. నాకు యాక్టింగే రాదు : అర్జున్

Arjun Sarja: మాట్లాడితే.. షర్ట్ విప్పించి బాడీ చూపించి ఫైట్ చేయించేవారు.. నాకు యాక్టింగే రాదు : అర్జున్

5 hours ago
Funky: నెగిటివ్ టాక్ తో రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఫంకీ’ కలెక్షన్లు

Funky: నెగిటివ్ టాక్ తో రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఫంకీ’ కలెక్షన్లు

7 hours ago
Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

2 days ago
Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Vishwambhara : విశ్వంభర సినిమాతో UV క్రియేషన్స్ నెం.1 గా నిలబడబోతుంది : నిర్మాత ధీరజ్

20 mins ago
Balagam Venu : బలగం వేణు సినీ కష్టాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !

1 hour ago
Magic Move Ments:సీనియర్ స్టార్ దర్శకులు కె. దశరథ్ సమర్పణలో ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’… వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్ వైరల్

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version