Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Anchor Pradeep: యాంకర్ ప్రదీప్ ఎమోషనల్ పోస్ట్!

Anchor Pradeep: యాంకర్ ప్రదీప్ ఎమోషనల్ పోస్ట్!

  • May 24, 2021 / 01:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anchor Pradeep: యాంకర్ ప్రదీప్ ఎమోషనల్ పోస్ట్!

ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు తండ్రి ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు తండ్రి మరణంపై మాట్లాడని ప్రదీప్.. తాజాగా స్పందించాడు. తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనయ్యాడు. రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ షేర్ చేస్తూ.. అందులో తన తండ్రి గురించి గొప్పగా రాసుకొచ్చాడు. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితులనైనా చిరునవ్వుతో ఎలా ఎదుర్కోవాలో నేర్పించారు.. నేనేం చేసినా మీకు గౌరవం కలిగించే పనే చేస్తానంటూ రాసుకొచ్చాడు.

మరిన్ని విషయాలు చెబుతూ.. ”నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. అది మంచి, చెడు అనేది ఆలోచించకుండా మీరు నా వెంట ఉన్నారు. బాధతో ముక్కలైన నా మనసుని మీ ప్రేమతో బాగు చేసేవారు. మీ ధైర్యం ఎన్నో సార్లు స్ఫూర్తినిచ్చింది. నా కాళ్ల మీద నన్ను నిలబడేలా చేసింది. మీకు నాకు ఎప్పటికీ స్పెషల్. జీవితంలో నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. మిమ్మల్ని ప్రేమించడం మాత్రం ఆపలేను. మీరు కోరుకున్నట్లుగానే నా చుట్టూ ఉన్నవారిని, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ నవ్విస్తుంటా. ఇక మనం కలిసే వరకు నేను మిమ్మల్ని మిస్ అవుతూనే ఉంటా నాన్న. ఐ మిస్ యూ” అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చింది.

ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ప్రదీప్ కి ధైర్యం చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా రీసెంట్ గా ప్రదీప్ కి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతడు వెంటనే హోమ్ క్వారెంటైన్ లోకి వెళ్లిపోయాడు. అయితే ఇప్పటివరకు తన ఆరోగ్యంపై ప్రదీప్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఈ క్రమంలో ప్రదీప్ తండ్రి అనారోగ్యంతో మరణించడం ఆయన అభిమానులకు ఎంతో బాధను కలిగిస్తోంది.

View this post on Instagram

A post shared by pradeep machiraju (@pradeep_machiraju)

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Pradeep Machiraju
  • #Pradeep
  • #Pradeep Machiraju

Also Read

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

related news

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

trending news

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

13 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

13 hours ago
Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

15 hours ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

16 hours ago
Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

18 hours ago

latest news

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

15 hours ago
Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

16 hours ago
RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

17 hours ago
Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

1 day ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version