Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » కాస్టింగ్ కౌచ్ పై రచ్చకి ఫుల్ స్టాప్ పెట్టండి – రష్మీ

కాస్టింగ్ కౌచ్ పై రచ్చకి ఫుల్ స్టాప్ పెట్టండి – రష్మీ

  • May 12, 2018 / 07:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కాస్టింగ్ కౌచ్ పై రచ్చకి ఫుల్ స్టాప్ పెట్టండి – రష్మీ

హాలీవుడ్.. బాలీవుడ్.. టాలీవుడ్.. ఇండస్ట్రీ ఏదైనా కుదిపేసిన అంశం ఒకటే. అదే కాస్టింగ్ కౌచ్. గత కొన్నిరోజులుగా ఈ విషయంపై మీడియాలో చర్చ జరుగుతోంది. చర్చ అనేదానికంటే రచ్చ అని చెప్పవచ్చు. ఒక్కొక్క నటి తనకి జరిగిన అనుభవాన్ని చెప్పడం. అది వార్తల్లో హైలెట్ కావడం సర్వసాధారణం అయిపోయాయి. శ్రీ రెడ్డి అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి తలనొప్పిగా మారింది. ఆమెను సమర్ధించినవారు కొందరైతే.. వ్యతిరేకించినవారు మరికొందరు. తాజాగా ఈ విషయంపై నటి, యాంకర్ రష్మీ స్పందించింది. ‘‘అన్ని రంగాల్లో మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయి.

కేవలం సినిమా ఇండస్ట్రీనే లక్ష్యంగా చేసుకొని ఈ అంశాన్ని మరింత పెద్దదిగా చేయొద్దు. కాస్టింగ్ కౌచ్ అంటూ కేవలం సినిమా పరిశ్రమని తప్పుగా చూపకండి. ఇక ఇప్పటితో ఈ టాపిక్‌కి ఫుల్‌స్టాప్ పెట్టేసి ఇలాంటి చౌకబారు ఆలోచనలు మానుకోండి’’ అని ట్వీట్ చేసింది. ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న రష్మీ ఇప్పుడు స్పందించడంతో మళ్ళీ కాస్టింగ్ కౌచ్ వార్తల్లో నిలిచింది. ఆమె ట్వీట్ చేయకుండా ఉంటే బాగుంటుందని సలహా ఇచ్చేవారు కొందరైతే… హీరోయిన్స్ మాత్రమే ఈ విషయాన్ని పెద్దది చేస్తున్నారని విమర్శిస్తున్నారు. మరి ఇంతటితో కాస్టింగ్ కౌచ్ రచ్చకి ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Rashmi
  • #Jabardasth host
  • #Rashmi Gautham
  • #Telugu Film Industry
  • #Tollywood Casting Couch issue

Also Read

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

related news

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

Ravichandran: డైరక్టర్‌ అవ్వబోతున్న స్టార్‌ డైరక్టర్‌ తండ్రి.. ఎవరంటే?

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

Cult: ‘కల్ట్‌’ తొలి ఆటలో అలాంటి మాటలు… తప్పెవరిది? సెన్సార్‌ వాళ్లు ఓకే చేశారా?

Akhil Akkineni: అన్నపూర్ణ స్టూడియోలో ఏం జరుగుతోంది? అఖిల్‌కి నెక్స్ట్‌ రెడీ అవుతోంది ఎవరు?

trending news

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

23 hours ago
Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

24 hours ago
Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

24 hours ago
Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

2 days ago
Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

2 days ago

latest news

Irumudi: రూల్స్‌ పాటించారా? లేదా? ‘ఇరుముడి’ సినిమాకు నోటీసులు.. ఏమైందంటే?

Irumudi: రూల్స్‌ పాటించారా? లేదా? ‘ఇరుముడి’ సినిమాకు నోటీసులు.. ఏమైందంటే?

23 hours ago
Chiru – Kamal: రజనీకాంత్‌ అయిపోయారు.. ఇప్పుడు చిరంజీవితో ఓకే చెప్పించుకున్న కమల్‌

1 day ago
Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

Simbu – Nayanthara: ఏంటిది నిజమా.. శింబు సినిమాలో నయనతార నటిస్తోందా?

Simbu – Nayanthara: ఏంటిది నిజమా.. శింబు సినిమాలో నయనతార నటిస్తోందా?

2 days ago
Vijayendra Prasad: అనుమానాలు అపేయండి.. ‘వారణాసి’ పై క్లారిటీ కథా రచయిత.. ఏమన్నారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version