Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Anchor Ravi: పెళ్లి గురించి అబద్ధం చెప్పడానికి కారణాలివే.. యాంకర్ రవి ఏమన్నారంటే?

Anchor Ravi: పెళ్లి గురించి అబద్ధం చెప్పడానికి కారణాలివే.. యాంకర్ రవి ఏమన్నారంటే?

  • May 10, 2024 / 11:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anchor Ravi: పెళ్లి గురించి అబద్ధం చెప్పడానికి కారణాలివే.. యాంకర్ రవి ఏమన్నారంటే?

బుల్లితెర రంగంలో సుదీర్ఘకాలం యాంకర్ గా కెరీర్ ను కొనసాగించడం సులువు కాదు. అయితే యాంకర్ రవి మాత్రం తన ప్రతిభతో ఎక్కువ రోజుల పాటు యాంకర్ గా కెరీర్ ను కొనసాగించి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పటికీ రవి అడపాదడపా ఆఫర్లతో కెరీర్ పరంగా ఒకింత బిజీగానే ఉన్నారు. అయితే యాంకర్ రవి తన పెళ్లి గురించి నిజాన్ని దాచి చాలా సంవత్సరాల పాటు యాంకర్ గా కెరీర్ ను కొనసాగించారు.

యాంకర్ లాస్య (Lasya Manjunath) ఒక ఇంటర్వ్యూలో రవి పెళ్లి గురించి వెల్లడించడంతో రవి పెళ్లికి సంబంధించిన రహస్యాలు వెల్లడయ్యాయి. అయితే పెళ్లికి సంబంధించి అబద్ధం చెప్పడానికి గల కారణాలను రవి వెల్లడించారు. నేను కొరియోగ్రాఫర్ కావాలని అనుకొని ఇండస్ట్రీకి వచ్చానని కొందరు హీరోల దగ్గర నా ఆసక్తిని బయటపెట్టగా నాగార్జున (Nagarjuna) గారు సంథింగ్ స్పెషల్ షోలో ఛాన్స్ ఇచ్చారని అలా నా ప్రయాణం మొదలైందని రవి అన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత.!
  • 2 పవన్ జాతకంపై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు.. అలా చెప్పడంతో?
  • 3 వైరల్ అవుతున్న కోవై సరళ సంచలన వ్యాఖ్యలు!

నేను నా భార్యతో కలిసి ఎక్కడికి వెళ్లినా నన్ను చూపించి కో యాంకర్ భర్త అని కామెంట్ చేసేవారని నిత్య నేను తన భర్తనని చెప్పినా నమ్మేవారు కాదని రవి అన్నారు. ప్రేక్షకుల ఆలోచనలు మరోలా ఉండటంతో నా భార్యను ఆలస్యంగా పరిచయం చేశానని రవి కామెంట్లు చేశారు. బిగ్ బాస్ రియాలిటీ షో వల్ల చాలామంది నిజ జీవితాలు ఖరాబ్ అయ్యాయని యాంకర్ రవి కామెంట్లు చేశారు.

బిగ్ బాస్ హౌస్ లో జరిగేవాటిని అస్సలు జడ్జ్ చేయొద్దని రవి పేర్కొన్నారు. బిగ్ బాస్ హౌస్ కు వెళ్లిన తర్వాత నేను నా కూతురి ఫేస్ కూడా మరిచిపోయానని రవి వెల్లడించారు. నా కూతురు ఎలా ఉంటుందో కూడా గుర్తు రాలేదని యాంకర్ రవి కామెంట్లు చేశారు. బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుందో మొత్తం ప్రేక్షకులకు చూపించరని రవి అన్నారు. రవి చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anchor ravi

Also Read

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

related news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

trending news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

13 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

14 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

14 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

1 day ago

latest news

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

2 days ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

2 days ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

2 days ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

2 days ago
Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version