Sravanthi Chokarapu: బీచ్ ఒడ్డున అందాలు ఆరేస్తున్న యాంకరమ్మ.. వైరల్ అవుతున్న స్రవంతి చొక్కారపు ఫోటోలు

యూట్యూబ్ ఛానల్ యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించిన స్రవంతి చొక్కారపు అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది. ‘పుష్ప’ సినిమా రిలీజ్ టైంలో ఆ అల్లు అర్జున్ అండ్ టీంను ఇంటర్వ్యూ చేసి ఈ భామ బోలెడంత క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ దెబ్బకు ఆమెను మల్లెమాల సంస్థ వాళ్ళు తమ షోస్ లో కూడా చూపించడం మొదలుపెట్టారు. దీంతో ఆమెకు ‘బిగ్ బాస్’ లో అవకాశం లభించింది.గతేడాది ఆరంభంలో ‘బిగ్ బాస్’ ఓటీటీ సీజన్లో ఈమె ఎంట్రీ ఇచ్చింది.

హౌస్ లో ఈమె ఒక్కరే గ్లామర్ బ్యూటీ అనే విధంగా ఈమె పై మీమ్స్ వచ్చేవి. అయితే అదే షో వల్ల ఈమెకు పెళ్లైంది అని తెలిసి.. అభిమానులు హర్ట్ అయ్యారు. అయితే పెళ్ళైనప్పటికీ ఈ అమ్మడు గ్లామర్ షో మాత్రం తగ్గించలేదు. ఈ మధ్య గ్లామర్ డోస్ బాగా పెంచింది అనే చెప్పాలి. ఇక తాజాగా గోవా బీచ్ వద్ద ఈమె చేసిన గ్లామర్ షో హాట్ టాపిక్ అయ్యింది. అందుకు సంబంధించిన ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14


1

2

3

4

5

6

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus