Sravanthi Chokarapu: అందానికే అందం అనేలా.. స్రవంతి లేటెస్ట్ ఫోటోలు వైరల్..!
- February 17, 2024 / 07:37 PM ISTByFilmy Focus
యూట్యూబ్ ఛానల్ యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించిన స్రవంతి చొక్కారపు అంచదందాలతో పాటు చురుకైన మాటలతో అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది. ‘పుష్ప’ సినిమా రిలీజ్ టైంలో ఆ అల్లు అర్జున్ అండ్ టీంను ఇంటర్వ్యూ చేసి ఈ భామ బోలెడంత క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ దెబ్బకు ఆమెను మల్లెమాల సంస్థ వాళ్ళు తమ షోస్ లో కూడా చూపించడం మొదలుపెట్టారు. దీంతో ఆమె ‘బిగ్ బాస్’ ఓటీటీ సీజన్లో ఎంట్రీ ఇచ్చి.. అటెన్షన్‌కు తనవైపుకు తిప్పుకుంది..
అయితే అదే షో వల్ల ఈమెకు పెళ్లైంది అని తెలిసి.. అభిమానులు హర్ట్ అయ్యారు. అయితే పెళ్ళైనప్పటికీ ఈ అమ్మడు గ్లామర్ షో మాత్రం తగ్గించలేదు. తాజాగా స్రవంతికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ ను ఓ ఊపు ఊపేస్తున్నాయి.. ఇందులో ఈమె పూల పూల డ్రెస్ లో కనీ వినీ ఎరుగని విధంగా గ్లామర్ వలకబోస్తుంది. ఈ క్రమంలో ఆమె తన సోకుల సునామీ సృష్టించింది. అంతేకాదు తన చుట్టుకొలతలు చూపిస్తుంది.
మరోవైపు తన బాడీ షేపులు చూపిస్తూ కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. కిల్లర్ లుక్‌లోకుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తుంది. ఆ బిగువైన పరువాలు, ఆ నడుము వొంపులు చూపుతిప్పుకోలేని విధంగా ఉన్నాయి. ఇలాంటి కిర్రాక్ పోజులిస్తే నెటిజన్లకి పరిస్థితి దారుణంగా మారిపోతుందని చెప్పొచ్చు. స్రవంతి అందాల ప్రదర్శనలో గేట్లు ఎత్తేస్తూ కుర్రాళ్లకి హాట్ ట్రీట్‌ఇస్తుంది. ఆమె (Sravanthi Chokarapu) లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
View this post on Instagram
A post shared by Anasuya believer❤️ || Anuverse||ASU||Anu Srav’s Universe (@anasuya_universe)
ఊరిపేరు భైరవ కోన సినిమా రివ్యూ & రేటింగ్!
‘దయా గాడి దండయాత్ర’ కి 9 ఏళ్ళు!
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!












